అన్వేషించండి

Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కు ఫస్ట్ ఫ్లాప్... 'లైక్'తో దొరికేశాడు - తప్పంతా నయన్ భర్తదేనా?

LIK Movie Collection Till Now: దర్శకుడి నుంచి హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్‌కు మొదటి మూడు సినిమాలు మంచి విజయాలు ఇచ్చాయి. కానీ, 'లైక్'తో దొరికేశాడు.

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) దర్శకుడిగా చేసిన తొలి సినిమా 'కోమలి' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో చివర్లో ఓ చిన్న పాత్రలో ప్రదీప్ రంగనాథన్ కనిపిస్తాడు. అయితే రెండో ప్రాజెక్ట్‌గా 'లవ్ టుడే' కాన్సెప్ట్‌ని రాసుకుని చాలా చోట్ల తిరిగాడు. హీరో దొరక్కపోవడం, సరిగా సెట్ కాకపోవడంతో... తానే హీరోగా 'లవ్ టుడే'ని తీశాడు ప్రదీప్ రంగనాథన్. ఆ సినిమాకు అనూహస్యమైన విజయం దక్కింది. తెలుగు, తమిళంలో లవ్ టుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 'డ్రాగన్', 'డ్యూడ్' సినిమాలు కూడా మంచి విజయాల్ని అందుకున్నాయి.

మూడు వంద కోట్ల సినిమాల తర్వాత ఫ్లాప్!
వరుసగా వంద కోట్లు కొల్లగొడుతూ హ్యాట్రిక్ హిట్ సాధించాడు ప్రదీప్ రంగనాథన్. విఘ్నేశ్ శివన్‌తో కలిసి ప్రదీప్ చేసిన లైక్ మూవీని జనాలు లైక్ చేయలేదు. ఈ సినిమాని విఘ్నేశ్ నాన్చి నాన్చి తీశాడు. ఈ చిత్రం కోసం ముందుగా 250 కోట్ల బడ్జెట్ అనుకున్నాడట. ఆ తరువాత నిర్మాతలెవ్వరూ ముందుకు రాకపోవడంతో వంద కోట్లు తగ్గించి 150 కోట్లకు బడ్జెట్ కుదించాడట. ఇక నిర్మాతలు దొరక్కపోవడంతో నయన్ ముందుకు వచ్చి నిర్మించింది. ముక్కుత్తి అమ్మాన్ సినిమాకి వచ్చిన పేమెంట్‌తో ఈ మూవీని నయన్ నిర్మించిందని విఘ్నేశ్ చెప్పాడు.

Also Read: వేరే దేశంలో అయితేనా? శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు, రామాయణం కాంట్రవర్సీపై నాగబాబు రియాక్షన్

అయితే నయన్ పెట్టిన ఖర్చుకి లాభాలు మాత్రం రాలేదని అర్థం అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్‌గా ఈ లైక్ నిలిచింది. ఇది కూడా నయన్ భర్త పుణ్యమే అని అనుకోవచ్చు. విఘ్నేశ్ కెరీర్‌లో ఉన్నదే ఒక హిట్టు. నేనూ రౌడీనే తప్పా ఇంకో సినిమాతో విఘ్నేశ్ తనని తాను ఫ్రూవ్ చేసుకోలేదు. నయన్‌తో ప్రేమలో ఉండటం, తిరగడం, పెళ్లి ఇవే ఆయనకు సరిపోలేదు. ఇక ఇప్పుడు ఇలా లైక్ సినిమాతో వచ్చి ప్రదీప్‌కి ఓ ఫ్లాప్ ఇచ్చినట్టు అయింది.

Also Read: Bad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

ఇంత వరకు లైక్ మూవీకి దాదాపు 54 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చినట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే ఈ సినిమా భారీ నష్టాల్ని మిగిల్చేలా ఉంది. ఇప్పటి వరకు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మూడు సినిమాలూ వంద కోట్ల కలెక్షన్స్ మార్క్ అందుకున్నాయి. కానీ, 'లైక్' ఆ ఫీట్ రిపీట్ చేయడం కష్టమే అని ట్రేడ్ వర్గాల విశ్లేషణ. మరి ప్రదీప్ రంగనాథన్ మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తాడా? వంద కోట్లు కొల్లగొడతాడా? లేదా? అన్నది చూశారు. నయన్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటే బెటర్.. ఇక సినిమాలకు దూరంగా ఉంటేనే మంచిది అని ఆడియెన్స్ విఘ్నేశ్ శివన్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Also Read: Papam Prathap: అయ్యో పాపం... రాశి అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి!

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
అక్టోబర్ సెకండ్ వీక్ ఓటీటీ మూవీస్ - శుక్రవారం ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు సినిమాలు డోంట్ మిస్
Aadarsha Kutumbam : వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
వెంకీ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అసలు రీజన్స్ ఏంటో చెప్పిన నిర్మాత నాగవంశీ
Sivakarthikeyan : నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
నేను పీపుల్ మేడ్ స్టార్... ఫ్యాన్ మీట్‌లో శివకార్తికేయన్ - పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ఎంట్రీ కన్ఫర్మేనా?
Rakul Preet Singh : నాకు బినామీ ఆస్తులు లేవు... ఎవరూ ఖరీదైన ప్రాపర్టీలు ఇవ్వలేదు - రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు బినామీ ఆస్తులు లేవు... ఎవరూ ఖరీదైన ప్రాపర్టీలు ఇవ్వలేదు - రకుల్ ప్రీత్ సింగ్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Embed widget