అన్వేషించండి

Vaishnav Tej Hanuman 2 : హనుమాన్ సీక్వెల్‌లో మెగా హీరో - బిగ్ సర్ప్రైజ్‌తో పాటు ట్విస్ట్ కూడా...

Hanuman 2 Sequel : 'హను-మాన్' అభిమానులకు మరో బిగ్ సర్ప్రైజ్‌. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

Mega Actor Vaishnav Tej Hanuman 2 Announced : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హను-మాన్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 2024లో వచ్చిన సినిమాకు సీక్వెల్ కూడా అనౌన్స్ అయ్యింది. ఇందులో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తోంది.

మెగా హీరోతో మరో సీక్వెల్

ఇదే టైంలో 'హను-మాన్' (Hanuman) నిర్మాణ సంస్థ 'ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్' ఆడియన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో 'హనుమాన్ 2' అనౌన్స్ చేసింది. 'హనుమాన్ 2 - ది రైజ్ ఆఫ్ వానరాస్' పేరుతో సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు  అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపింది. 'ఓ కలంగా మొదలైన ప్రయాణం.

మరింత గొప్ప విజన్‌తో కంటిన్యూ అవుతోంది. హను-మాన్ వారసత్వాన్ని మా తదుపరి చిత్రంతో ముందుకు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. హనుమాన్ 2 పరిచయం చేస్తున్నాం. వైష్ణవ్ తేజ్, ఆనంద్‌తో కలిసి అద్భుతమైన చిత్రాన్ని గొప్పగా రూపొందిస్తున్నాం.' అని తెలిపారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by PrimeShow Entertainment (@primeshowentertainment)

Also Read : Drishyam The Conclusion OTT : ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాంట్రవర్సీతోనేనా...

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో హనుమాన్ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ మూవీ సీక్వెల్‌పై అందరిలోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే, సీక్వెల్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు, 'హనుమాన్' నిర్మాణ సంస్థకు (ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్) మధ్య డిఫరెన్సెస్ వచ్చాయని... అందుకే నిర్మాణ సంస్థ మారిందనే ప్రచారం సాగింది.

తాజాగా, 'హనుమాన్' నిర్మాణ సంస్థ సెపరేట్‌గా వైష్ణవ్ తేజ్ హీరోగా సీక్వెల్ అనౌన్స్ చేయడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. ఈ క్రమంలో ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది. అసలు, ప్రశాంత్ వర్మ 'హనుమాన్'కు సీక్వెల్ 'జై హనుమాన్' లేక 'హనుమాన్ 2'నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై, ప్రశాంత్ వర్మ కానీ ఆ టీం కానీ రియాక్ట్ కాలేదు. 

Also Read : Anirudh Kavya Maran : ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్ - కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్... పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ సర్ప్రైజ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Drishyam The Conclusion OTT : ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి 'దృశ్యం 3' - అజయ్ దేవగణ్ క్రైమ్ థ్రిల్లర్ అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Anirudh Kavya Maran : ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్ - కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్... పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ సర్ప్రైజ్
ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్ - కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్... పెళ్లి వేడుక సందర్భంగా బిగ్ సర్ప్రైజ్
OM Day 1 Collections : 'O.M' ఫస్ట్ డే కలెక్షన్స్ - ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
'O.M' ఫస్ట్ డే కలెక్షన్స్ - ధనుష్ యాక్షన్ థ్రిల్లర్ తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Aakasamlo Oka Tara First Day Collections : 'ఆకాశంలో ఒక తార'లా ఫస్ట్ డే కలెక్షన్స్ - దుల్కర్ ఖాతాలో మరో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
'ఆకాశంలో ఒక తార'లా ఫస్ట్ డే కలెక్షన్స్ - దుల్కర్ ఖాతాలో మరో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget