అన్వేషించండి

Prabhas: ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... 'బైకర్'కు ప్రభాస్ సపోర్ట్

Biker Movie: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్ ఇచ్చారు. ట్రైలర్ బావుందని, రేసు (విడుదల)కు రెడీ అవ్వమని ఆయన వీడియో విడుదల చేశారు.

Prabhas On Biker: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'బైకర్'. ఏప్రిల్ 3న థియేటర్లలోకి వస్తుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్... ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ రెబల్ స్టార్ ప్రభాస్ మనసు కూడా దోచుకుంది. ఆయన ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చారు.

ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!
Prabhas Reviews Biker Trailer: ''నాకు 'బైకర్' ట్రైలర్‌లో వైబ్ నచ్చింది. చాలా ఎంగేజింగ్‌గా ఉంది. శర్వానంద్, యువి క్రియేషన్స్, 'బైకర్' చిత్ర బృందానికి బెస్ట్ విషెస్. ఏప్రిల్ 3న భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాను'' అని ప్రభాస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

Also Read: Tovino Thomas: ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్'లో నటించడం లేదు... కన్ఫర్మ్ చేసిన మలయాళ స్టార్ టోవినో థామస్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

ట్రైలర్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు... స్వయంగా ప్రభాస్ బైక్  రైడ్ చేశారు. 'ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్' అంటూ ఓ పోస్ట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. 

Also ReadProject Hail Mary India Collection: వరల్డ్ వైడ్ 2800 కోట్లు... బాక్సాఫీస్‌లో 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' దూకుడు - మరి ఇండియాలో?

'బైకర్' సినిమాకు 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడీ కంకర దర్శకత్వం వహించారు. ఇందులో శర్వానంద్ సరసన మాళవికా శర్మ కథానాయికగా నటించారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్రలో, హీరో తండ్రిగా కనిపించనున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఓ కుటుంబంలోని మూడు తరాల కథతో సినిమా రూపొందింది. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also ReadRam Charan: దేవిని పక్కన పెట్టిన సుక్కు... రామ్ చరణ్ కోసం కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్?

టాప్ హెడ్ లైన్స్

Shakeela Warning : షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
Sukriti Veni : ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Embed widget