అన్వేషించండి

Ram Charan: దేవిని పక్కన పెట్టిన సుక్కు... రామ్ చరణ్ కోసం కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్?

Ram Charan Sukumar Movie: సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు సుకుమార్ బంధం బీటలు వారిందా? సుక్కు సినిమా అంటే దేవి మ్యూజిక్ అని ఫిక్స్ అవ్వలేమా? దేవిని ఆయన పక్కన పెడుతున్నారా?

Ram Charan Sukumar Movie RC17 Music Director: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో 'రంగస్థలం' ఓ స్పెషల్ సినిమా. రెండో సినిమా 'మగధీర'తో ఆయన భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కమర్షియల్ సక్సెస్‌లు సైతం ఆయన ఖాతాలో ఉన్నాయి. ఓ నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమాగా 'రంగస్థలం' నిలిచింది. ఆ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ఇప్పుడు మరోసారి రామ్ చరణ్, సుకుమార్ కలిసి సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు? ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. 

దేవి శ్రీని పక్కన పెట్టిన సుకుమార్?
సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపల్సరీ. దర్శకుడిగా పరిచయమైన 'ఆర్య' నుంచి 'పుష్ప 2: ది రూల్' వరకు తన ప్రతి సినిమాకూ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)తో తప్ప మరొకరితో పని చేయలేదు సుకుమార్. కానీ, ఇప్పుడు వేరే సంగీత దర్శకుడి వైపు ఆయన చూపు పడిందని టాక్. 

'రంగస్థలం' తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హీరోగా రామ్ చరణ్ 17వ సినిమా అది. ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న 'పెద్ది' పూర్తి అయ్యాక సెట్స్ మీదకు వెళుతుంది. ఆ చిత్రానికి సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ (Sai Abhyankar)ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. RC17 Movieకి దేవిశ్రీ బదులు కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ చేసే ఛాన్సులు ఎక్కువ అని టాక్. 

Also Read: Dhurandhar 2 BO Day 12: కేజీఎఫ్ 2 రికార్డులు బీట్ చేసిన 'ధురంధర్ 2'... ఇండియాలో 12 రోజుల నెట్ కలెక్షన్ ఎంతో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Abhyankkar (@abhyankkar)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు తమిళంలో నాలుగైదు భారీ సినిమాలు చేస్తున్నారు సాయి అభ్యంకర్. ఆ లిస్టులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మించనున్న సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ సినిమా 'బెంజ్', ధనుష్ 55వ సినిమా, శింబు - వెట్రిమారన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా ఓకే అయితే ఆయన లైనప్ మరింత క్రేజీగా మారుతుంది. 

Also ReadPeddi Release Date : మరోసారి పెద్ది వాయిదా - కామెంట్స్‌పై నిర్మాత SKN క్లారిటీ... టీం రెస్పాండ్ అవుతుందా?

'పుష్ప 2' రీ రికార్డింగ్ విషయంలో సమస్యలు తలెత్తాయి. ఆ సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేస్తున్నానని తమన్ అనౌన్స్ చేశారు. కానీ, చివరకు ఆయన నేపథ్య సంగీతం తీసుకోలేదు. తమిళ సంగీత దర్శకుడు శామ్ సిఎస్ అయితే 90 శాతం ఆర్ఆర్ తాను చేశానని చెప్పారు. ఇప్పుడు సుకుమార్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ను తప్పించడం అంటే తెరవెనుక ఏదో జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Photo GalleryRamya Pasupuleti: జూనియర్ మిల్కీ బ్యూటీ... తెలుగమ్మాయ్ రమ్య పసుపులేటి మార్చి ఫోటో డంప్ చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget