అన్వేషించండి

NTR Neel Movie: ఫ్రీడమ్ ఫైటర్‌గా ఎన్టీఆర్... 'డ్రాగన్'తో రూట్ మార్చిన ప్రశాంత్ నీల్?

NTR Role In Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రూటు మార్చారా? ఎన్టీఆర్ క్యారెక్టర్ కొత్తగా డిజైన్ చేశారా? అంటే అవును అనే సమాధానం వినపడుతోంది. 

ప్రశాంత్ నీల్ సినిమాలు చూసిన ప్రేక్షకులు అందరికీ ఆయన హీరోల గురించి ఒక క్లారిటీ ఉంటుంది. 'కేజీఎఫ్'లో రాకింగ్ స్టార్ యశ్ కావచ్చు... 'సలార్'లో రెబల్ స్టార్ ప్రభాస్ కావచ్చు... ఇద్దరినీ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్లలో చూపించారు దర్శకుడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు వచ్చేసరికి తన రూటు మార్చారట. గత సినిమాలతో పోలిస్తే హీరో క్యారెక్టర్ డిఫరెంట్‌గా డిజైన్ చేశారట.

ఫ్రీడమ్ ఫైటర్‌గా ఎన్టీఆర్!?
NTR role in Dragon Movie: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు 'డ్రాగన్' టైటిల్ ఖరారు చేశారు. ఆ సంగతి ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ టైటిల్ అదేనని అందరికీ తెలుసు. ఈ సినిమా కథ ఏమిటి? అనేది ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... స్వాతంత్రం రావడానికి ముందు కాలంలో ఈ చిత్ర కథ సాగుతుందట. 

భారతదేశంలో 1960 నేపథ్యంలో 'డ్రాగన్' సినిమా ఉంటుందని, మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని తెలిసింది. ఇందులో కథానాయకుడు స్వాతంత్ర సమరయోధుడు కింద కనిపించనున్నారని సమాచారం. 

ఫ్రీడమ్ ఫైటరే కానీ ఫుల్ ఫైర్...!?
'కేజిఎఫ్', 'సలార్' సినిమాలలో కథానాయకులను ప్రభుత్వ వ్యవస్థలను, మరీ ముఖ్యంగా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన డాన్స్ కింద కనిపించారు. 'కేజీఎఫ్' చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గరకు హెలికాప్టర్ వేసుకుని వెళతారు యష్. మరో పోలీస్ స్టేషన్ మీద తుపాకీ తూటాల వర్షం కురిపిస్తారు.

'సలార్'లో ప్రభాస్ సీల్ చూస్తే వణికిపోతారు బడా బడా డాన్స్ అందరూ! పోలీసులు సైతం ఆ సీల్ చూస్తే ఏమీ చేయరు. వ్యవస్థకు ఎదురు తిరగడంలో ఒక హీరోయిజం ఉంటుంది. మరి, ఫ్రీడమ్ ఫైటర్ అంటే? అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు. 

Also Read: చిరంజీవి తల్లికి సీరియస్... అత్తాకోడళ్ల మధ్య ఫైటింగ్... రాంగ్ టైంలో వీడియో రిలీజ్

స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లకు ఎదురు తిరిగిన స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో ఉన్నారు. వీరోచితంగా పోరాడిన యోధులు ఉన్నారు. ఆయా కథల్లో హీరోయిజం ఉంటుంది. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా హీరోయిజం డిజైన్ చేశారట.

జూన్ 25, 2026న థియేటర్లలోకి సినిమా!
NTR Neel's Dragon movie release date: ఎన్టీఆర్ - నీల్ సినిమా 'డ్రాగన్'ను వచ్చే ఏడాది జూన్ 25న థియేటర్లలోకి విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ కూడా వీళ్ళతో చేతులు కలిపింది. ఇందులో రుక్మిణీ వసంత్ హీరోయిన్. ఆవిడ సినిమాలో జాయిన్ అయినట్లు ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన మీద సాంగ్ షూటింగ్ చేస్తున్నట్లు తెలిసింది.

Also Read'కన్నప్ప' ఓపెనింగ్ డే టార్గెట్ @ 100 కోట్లు... విష్ణు మంచు ఫస్ట్ డే సెంచరీ కొడతారా?

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget