అన్వేషించండి

Anjana Devi: చిరంజీవి తల్లికి సీరియస్... రాంగ్ టైంలో 'అత్తమ్మాస్ కిచెన్' వీడియో రిలీజ్

Anjana Devi Latest News: మెగా మదర్ అంజనా దేవి హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉందని సమాచారం అందుతోంది. ఇటువంటి టైంలో అత్తాకోడళ్ల మధ్య ఫైటింగ్ అంటూ 'అత్తమ్మాస్ కిచన్' ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేశారు.

మెగా మదర్ అంజనా దేవి హెల్త్ కండిషన్ గురించి అభిమానులతో పాటు జనసేన పార్టీ శ్రేణులు ఎంక్వయిరీ చేస్తున్నాయి. ఏపీ క్యాబినెట్ సమావేశం నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలో బయటకు రావడంతో ఆయన తల్లికి ఆరోగ్యం బాలేదని అందరికీ తెలిసింది. అయితే... ఈ సమయంలో 'అత్తమ్మాస్ కిచెన్' ఓ వీడియో విడుదల చేయడం పూర్తిగా రాంగ్ టైమింగ్ అని చెప్పాలి. 

మెగా అత్తా కోడళ్ల మధ్య ఫైటింగ్...
అంజనా దేవితో ప్రమోషనల్ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి సతీమణి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో రెడీ టు కుక్ పొంగలి - ఉప్మా - కేసరి, పులిహోర పేస్ట్ వంటివి అమ్ముతున్నారు. ఆవకాయ్ పచ్చడి కూడా స్టార్ట్ చేశారు. 

'అత్తమ్మాస్ కిచెన్' నుంచి వచ్చే ఆవకాయ్ పచ్చడి ప్రమోషన్ కోసం అంజనా దేవితో ఒక ప్రమోషనల్ వీడియో రూపొందించారు. అందులో సురేఖతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులు కూడా ఉన్నారు. ఆవకాయ్ పచ్చడి కలుపుతున్న టైంలో రామ్ చరణ్ వస్తారు. 'మీ అమ్మ, నాన్నమ్మ ఫైటింగ్' అని ఉపాసన చెబుతారు. ఆ తర్వాత ఆవకాయ్ ఎంత శుభ్రంగా తయారు చేసిందీ చూపించారు. అన్నంలో పచ్చడి కలిపి అందరికీ ముద్దలు పెట్టడం కూడా చూపించారు.

Also Read: బ్రేకింగ్ న్యూస్: మెగా మదర్ అంజనాదేవి అనారోగ్యం... ఏపీ క్యాబినెట్ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చేసిన పవన్

అత్తా కోడళ్ల మధ్య ఫైటింగ్ (మీ అమ్మ, నానమ్మ ఫైటింగ్ చేస్తున్నారు) అని వీడియో స్టార్ట్ చేయడం, అదీ ఇవాళ ఉదయం సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం చాలా రాంగ్ టైమింగ్.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

అంజనా దేవికి ఆరోగ్యం బాలేదు...
ఈ టైంలో ఈ వీడియో రిలీజ్ ఎందుకు?
అంజనా దేవి హెల్త్ సీరియస్‌గా ఉందని వార్తలు వస్తున్న సమయంలో ఈ వీడియో విడుదల చేయడం ఎందుకు? అని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ... ఆవకాయ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తిందని విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అంజనా దేవి హెల్త్ అప్డేట్ రాలేదు.

Also Readబ్రాహ్మణుడైన రావణుడు సీతను ఎత్తుకెళ్లలేదా? వారణాశి ఫైట్ - వివాదంపై దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి రియాక్షన్

టాప్ హెడ్ లైన్స్

Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Embed widget