అన్వేషించండి
Advertisement
Nithiin Birthday: నితిన్ వైఫ్ ఎంత క్యూట్‌గా బర్త్‌డే విషెష్ చెప్పారో చూశారా?
Hero Nithiin and his wife Shalini Kandukuri photo: హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన వైఫ్ షాలిని కందుకూరి ఎంత క్యూట్‌గా బర్త్‌డే విషెష్ చెప్పారో చూశారా!?
మార్చి 30... నితిన్ పుట్టినరోజు. ఆయనకు మొదటి బర్త్‌డే విషెస్ ఎవరో చెప్పారో తెలుసా? షాలిని కందుకూరి. భర్త నితిన్‌కు ఆమె ఎంత క్యూట్‌గా బర్త్ డే విషెస్ చెప్పారో చూశారా? "టు లవ్ ఆఫ్ మై లవ్" (నా జీవితంలో ప్రేమకు) అంటూ భర్తతో దిగిన ఫొటోలు పోస్ట్ చేసి... పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు షాలిని. ఆ ఫొటోల్లో మీసాలతో నితిన్ కొత్తగా కనిపిస్తున్నారు. ఆయన కొత్త సినిమా 'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో లుక్ ఇది.
'మాచర్ల నియోజకవర్గం' దర్శకుడు ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎస్.ఆర్. శేఖర్), స్టయిలిస్ట్ నీరజా కోన తదితరులు నితిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో గుంటూరు కలెక్టర్ సిద్ధారెడ్డి పాత్రలో నితిన్ నటిస్తున్నారు.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
Happy birthday @actor_nithiin ❤️ pic.twitter.com/Go3fafbpOL
— M.S.RAJASHEKHAR REDDY (@SrSekkhar) March 29, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
రాజమండ్రి
సినిమా
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement