అన్వేషించండి

Raashi Khanna: సౌత్ జనాలకు తెల్లగా ఉంటే చాలు, టాలెంట్ అక్కర్లేదు - రాశిఖన్నా ఘాటు వ్యాఖ్యలు  

రీసెంట్ గా 'రుద్ర' అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా.. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. మీడియం బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' వంటి సినిమాల్లో నటిస్తోంది. అలానే నాలుగైదు తమిళ సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గా 'రుద్ర' అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా. 

అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఓ నేషనల్ మీడియా రాశిఖన్నాను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సౌత్ ఆడియన్స్ కి అందం ఉంటే చాలని.. టాలెంట్ అక్కర్లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ఆరంభంలో సౌత్ ఆడియన్స్ తనను గ్యాస్ ట్యాంకర్ అని పిలిచేవారని గుర్తుచేసుకుంది రాశి. 

సౌత్ ఇండస్ట్రీలో నటించడం మొదలుపెట్టిన తరువాత రొటీన్ ఫార్ములాకి అలవాటు పడ్డానని.. తనను అలా మార్చేశారని చెప్పుకొచ్చింది. కమర్షియల్ సినిమాల్లో హీరోల పక్కన కాసేపు నటించడం.. ఆ తరువాత సైడైపోవడం లాంటి రొటీన్ ఫార్ములాను తనకు కూడా సౌత్ ఇండస్ట్రీ అలవాటు చేసిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్స్ కి టాలెంట్ తో కాకుండా.. లుక్స్ పరంగా గుర్తింపునిస్తారని.. అది తనకు అసలు నచ్చదని తెలిపింది. 

కొంచెం తెల్లగా ఉంటే మిల్కీబ్యూటీ అనేస్తారని.. కానీ అంతకుమించిన టాలెంట్ హీరోయిన్లలో ఉంటుందని.. దాన్ని ప్రేక్షకులు గుర్తించాలని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో సౌత్ జనాలు ఆమెపై మండిపడుతున్నారు. సౌత్ సినిమాలతో ఫేమస్ అయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ, ప్రేక్షకులపై కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Also Read: రాజమౌళిపై ఆలియా అలిగిందా? బాలీవుడ్ మీడియా చెబుతున్న దాంట్లో నిజమెంత?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manjummel Boys Chidambaram : 'మంజుమ్మల్ బాయ్స్' డైరెక్టర్ చిదంబరంపై లైంగిక ఆరోపణలు - మహిళ కంప్లైంట్‌తో కేసు
'మంజుమ్మల్ బాయ్స్' డైరెక్టర్ చిదంబరంపై లైంగిక ఆరోపణలు - మహిళ కంప్లైంట్‌తో కేసు
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
Mana Shankara Varaprasad Garu Records : 'మన శంకర వరప్రసాద్ గారు' మరో రికార్డ్ - 50 డేస్ ఇన్ 109 సెంటర్స్
'మన శంకర వరప్రసాద్ గారు' మరో రికార్డ్ - 50 డేస్ ఇన్ 109 సెంటర్స్
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Sanju Samson: విండీస్‌పై హీరోచిత ఇన్నింగ్స్ తరువాత సంజూ శాంసన్ 5 గోల్డెన్ మూమెంట్స్ ఇవే..
విండీస్‌పై హీరోచిత ఇన్నింగ్స్ తరువాత సంజూ శాంసన్ 5 గోల్డెన్ మూమెంట్స్ ఇవే..
Embed widget