అన్వేషించండి

Balakrishna: వింటేజ్ బాలకృష్ణ కాదు... న్యూ ఏజ్ - అప్డేట్ ఇచ్చిన NBK111 టీమ్

Balakrishna Birthday: నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎన్.బి.కె 111 సినిమా నుంచి ఫస్ట్ లుక్ రానుంది. ఈ సందర్భంగా టీమ్ ఓ అప్డేట్ ఇచ్చింది. బాలయ్య అభిమానులకు ఓ ప్రామిస్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషించనున్నారు.

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు (Balakrishna Birthday) సందర్భంగా ఆయన అభిమానులకు ఎన్.బి.కె 111 (NBK 111 Movie) టీమ్ సర్‌ప్రైజ్ ఇవ్వనుందని ఏబీపీ దేశం ముందుగా తెలిపింది. ఇప్పుడు ఆ చిత్ర బృందం అధికారికంగా ఓ అప్డేట్ ఇచ్చింది. 

వింటేజ్ కాదు... న్యూస్ ఏజ్
'వీర సింహా రెడ్డి'తో బాక్సాఫీస్ బరిలో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య... ఆ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అదే NBK 111 సినిమా. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా తీస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also ReadRam Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?

జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్.బి.కె 111 సినిమా యూనిట్ స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశారు. ఆ రోజు బిగ్ అప్‌డేట్ రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. లేటెస్టుగా ఓ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. దానిపై 'నో మోర్ వింటేజ్, ఓన్లీ న్యూ ఏజ్' అనే ట్యాగ్‌లైన్ ఉంది. దాని అర్థం బాలయ్యను ఈ సినిమాలో ఇంతకు ముందు చూసినట్టు కాకుండా, సరికొత్త పంథాలో గోపీచంద్ మలినేని చూపించబోతున్నారని అర్థం అవుతోంది. సో... జూన్ 10 కోసం బాలకృష్ణ, నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Also ReadPeddi Vs Game Changer - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vriddhi Cinemas (@vriddhicinemas)

ప్రస్తుతం ఎన్.బి.కె 111 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముంబైలో ప్రధాన తారాగణం మీద యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... మంచు మనోజ్ పవర్‌ ఫుల్ పాత్రలో నటించబోతున్నారు.

Also ReadPeddi Twitter Review - అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sonu Sood Reaction : ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
ఆ మాట అని ఉంటే చాలా సిగ్గుచేటు - కంగనా కామెంట్స్ సోనూ సూద్ రియాక్షన్
Azadi 501 Series OTT : ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ స్టోరీ - 6 ఎపిసోడ్స్‌తో 'ఆజాదీ 501' సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget