అన్వేషించండి

Balakrishna Birthday: బాలయ్య బర్త్ డేకు గిఫ్ట్ రెడీ చేస్తున్న గోపీచంద్ మలినేని

Balakrishna NBK 111 Update: బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10న. ఇంకెంతో దూరం లేదు. అభిమానులకు బాలయ్య బర్త్ డే అంటే పండుగ. ఆ రోజు కోసం గోపీచంద్ మలినేని స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నారని తెలిసింది.

బాలకృష్ణ నందమూరి (Balakrishna Nandamuri), దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni)లది సూపర్ డూపర్ హిట్ క్రేజీ కాంబినేషన్. 'వీర సింహా రెడ్డి' సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నారు. అది బాలయ్య 111వ సినిమా. అందుకని, NBK111 అని పిలుస్తున్నారు. ఈ సినిమా నుంచి బాలకృష్ణ బర్త్ డే (Balakrishna Birthday)కు ఓ గిఫ్ట్ రాబోతోంది.

బాలకృష్ణ పుట్టినరోజుకు సర్‌ప్రైజ్
Nandamuri Balakrishna Birthday Special 2026: జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. ఆ రోజు అంటే నందమూరి అభిమానులకు పండగ రోజు. ఈ ఏడాది పండుగను మరింత స్పెషల్ చేసేందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని రెడీ అవుతున్నారు. జూన్ 10న అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. 

బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా? లేదంటే డైలాగుతో కూడిన టీజర్ విడుదల చేస్తారా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేశారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు ఆయన బృందం ముంబైలో లొకేషన్ రెక్కీలో బిజీ. నెక్స్ట్ షెడ్యూల్ అక్కడ చేయనున్నారు. 

Also Read: Pawan Kalyan Producers Meeting - పవన్‌ కళ్యాణ్‌తో ప్రొడ్యూసర్స్ మీటింగ్ - చిన్నవాళ్ళను పిలవలేదా? వంద కోట్లు నిర్మాతలే వెళ్ళరా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vriddhi Cinemas (@vriddhicinemas)

బాలకృష్ణ సినిమాలో మంచు మనోజ్!
బాలకృష్ణ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్ చేస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నుంచి ఆ విషయం వినబడుతోంది. అయితే... మనోజ్ బర్త్ డేకు ఆ సంగతి అనౌన్స్ చేశారు. పవర్ ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచు మనోజ్ కనిపించబోతున్నారు.

Also ReadMahesh Babu Next Movie After Varanasi - 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NBK 111 (@nbk111movie)

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని తాజా సినిమాలో తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇంతకు ముందు 'భగవంత్ కేసరి'లో ఆమె నటించారు. ఇది బాలయ్యతో ఆమెకు రెండో సినిమా. మొదట నయనతార నటిస్తున్నట్టు చెప్పారు. అయితే కథలో మార్పులు జరగడంతో ఆమె బదులు కాజల్ వచ్చినట్టు తెలిసింది. వృద్ధి సినిమాస్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also ReadAllu Arjun Fans Association Charity - అల్లు అర్జున్ అభిమానికి AAFA సాయం... సర్జరీ కోసం డబ్బులు, బన్నీ వాసు భరోసా

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Vishwanath And Sons : త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
త్రివిక్రమ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్‌పై వెంకీ అట్లూరి రియాక్షన్
Irumudi OTT : ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఇరుముడి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget