అన్వేషించండి

Allu Arjun: అల్లు అర్జున్ అభిమానికి AAFA సాయం... సర్జరీ కోసం డబ్బులు, బన్నీ వాసు భరోసా

Allu Arjun Fans Association: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాని కుమార్తెకు అరుదైన వ్యాధి ఉందని తెలిసింది. దాంతో ఫ్యాన్స్ అసోసియేషన్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమాన సంఘం మంచి పని చేసింది. తమ అభిమానులలో ఒకరి కుమార్తెకు అరుదైన వ్యాధి ఉందని తెలియడంతో ఆ కుటుంబానికి అండగా నిలిచింది. చికిత్స, వైద్యానికి కొంత సాయం అందించింది. ఆ వివరాల్లోకి వెళితే...

అల్లు అర్జున్ అభిమాని కుమార్తెకు అనోరెక్టల్ మాల్ఫార్మేషన్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (Allu Arjun Fans Association - AAFA) ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కరంపూరి సతీష్‌ (Karampuri Satish)కు AAFA ఆర్థిక సహాయం అందించింది.

'అనో రెక్టల్ మాల్ఫార్మేషన్' (Anorectal Malformation - ARM)... జన్యుపరంగా వచ్చే అరుదైన వ్యాధితో సతీష్ కుమార్తె నక్షిత జన్మించినప్పటి నుంచి బాధపడుతోంది. ఆ చిన్నారికి ఆల్రెడీ రెండు సర్జరీలు జరిగాయి. త్వరలో మరో శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also ReadPeddi Japan Release Update - రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్

నక్షిత ఆరోగ్య పరిస్థితి గురించి AAFAకు తెలిసింది. వెంటనే ఆ కుటుంబాన్ని పిలిపించి ప్రముఖ యువ నిర్మాత, అల్లు అర్జున్ సన్నిహితులు 'బన్నీ' వాసు చేతుల మీదుగా నక్షత్ర వైద్యం, శాస్త్ర చికిత్సలకు అవసరమయ్యే ఖర్చుల కోసం లక్షన్నర రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. అభిమానులు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కష్టకాలంలో తమ AAFA అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని బన్నీ వాసు తెలిపారు.

Also Read: Mouni Roy Disha Patani Relationship - ఎఫైర్ కాదు... దిశాతో రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ

Allu Arjun Upcoming Movies: ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలకు వస్తే... పాన్ ఇండియా సక్సెస్ 'పుష్ప 2' తర్వాత అట్లీ దర్శకత్వంలో 'రాక' చేస్తున్నారు. అది పూర్తి అయ్యాక మలయాళ హీరో కమ్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. 

Also ReadDrishyam 3 Collections Day 6 - మంగళవారం పర్వాలేదు... స్టడీగా మోహన్ లాల్ 'దృశ్యం 3' కలెక్షన్లు - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget