అన్వేషించండి

Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

Horror Thriller OTT : వెన్నులో వణుకు పుట్టించే కొరియన్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

Korean Horror Thriller Ghost Train OTT Streaming : హారర్, సస్పెన్స్ థ్రిల్లింగ్ కంటెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొరియన్ మూవీస్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. లేటెస్ట్ కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే...

తెలుగులోనూ స్ట్రీమింగ్

ఘోస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఘోస్ట్ ట్రైన్' (Ghost Train) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి (Amazon Prime Video) వచ్చేసింది. 2024లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. కొరియన్‌తో పాటు తెలుగు, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

ఈ మూవీకి తక్ సే వూంగ్ దర్శకత్వం వహించగా... జూహ్యూన్ యంగ్, జియోన్ బే సూ, చోయ్ బో మిన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించిన ఈ సినిమా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అందుకోనుంది. ఒంటరిగా ఈ మూవీ చూడొద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. 

Also Read : Horror Thriller OTT : రాక్షస చేపతో ఐదుగురి ఫ్రెండ్స్ పోరాటం - డైరెక్ట్‌గా ఓటీటీలోనే సర్వైవల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్

స్టోరీ ఏంటంటే?

సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్, ఫేమ్ కోసం ఓ లేడీ యూట్యూబర్ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. సస్పెన్స్ హారర్ అంథాలజీగా మూవీని రూపొందించారు. స్టోరీ విషయానికొస్తే... పాపులారిటీ, వ్యూస్ కోసం ఎక్కువగా పరితపిస్తుంటుంది దా క్యూంగ్ (జూ హ్యూన్ యంగ్). తన ఛానల్ వ్యూయర్ షిప్ పూర్తిగా పడిపోవడంతో కంటెంట్ అప్‌లోడ్ చేయాలనుకుని హారర్ కంటెంట్‌పై ఫోకస్ చేస్తుంది. ఇప్పటివరకూ ఎవరూ చూడని, ఎవరికీ తెలియని మిస్టరీ ప్లేసెస్ గురించి ఎలివేట్ చేస్తుంది.

ఇందులో భాగంగానే ఎక్కువ మంది మిస్ అయిన, ఎన్నో వింత సంఘటనలు జరిగిన 'గ్వాంగ్లిమ్' అనే హాంటెడ్ సబ్ వే రైల్వే స్టేషన్‌కు వెళ్తుంది. ఆ స్టేషన్ రహస్యాలు తెలుసుకునేందుకు, దెయ్యాల కథలు సేకరించడానికి స్టేషన్ మాస్టర్‌ను కలుస్తుంది. యూట్యూబర్‌‌కు నాలుగు స్టోరీలు చెబుతాడు. ఆ కథలు విన్న తర్వాత సదరు యూట్యూబర్‌కు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. వ్యూస్ ఉన్న కంటెంట్ కోసం వెళ్లిన ఆమెకు స్టేషన్‌లో ఎదురైన భయానక అనుభవాలేంటి? ఘోస్ట్ ట్రైన్ ఉచ్చులో ఆమె ఎలా చిక్కుకుంది? వెంటాడుతున్న దెయ్యాల బారి నుంచి ఆమె తనను తాను ఎలా కాపాడుకుంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : ZEE5 OTT Movies : 7 భాషల్లో అప్‌కమింగ్ కంటెంట్ లైనప్ - టాలీవుడ్ స్టార్స్ మూవీస్ To ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్... జీ5 స్పెషల్ ప్రాజెక్ట్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget