అన్వేషించండి

Mareechika Trailer Review : దెయ్యంతో డిస్కషన్ ఏంటి సార్... అసలెవరీ మరీచిక - సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ కొత్త మూవీ

Mareechiika Trailer Reaction : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కొత్త మూవీ మరీచిక ట్రైలర్ వచ్చేసింది. సైకలాజికల్, ఎమోషనల్, క్రైమ్ అంశాలతో ఆకట్టుకుంటోంది.

Anupama Parameswaran's Mareechika Trailer Review : పల్లెటూరి అమ్మాయి ఉద్యోగం కోసం సిటీకి వచ్చి ఓ అబ్బాయిని ఇష్టపడుతుంది. తన ప్రేమ విషయం చెప్పే లోపే ఇద్దరి మధ్య ఎన్నారై అమ్మాయి వస్తుంది. ఇదే టైంలో తన లవర్‌ను ఆ అమ్మాయి చంపేసిందంటూ పల్లెటూరి అమ్మాయి పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్. దీంతో పోలీసులకు కన్ఫ్యూజన్.

ఒక పాత్రకు మరో పాత్రకు సంబంధం లేనట్లే ఉంటుంది. కానీ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్కరి కనెక్షన్ రివీల్ అవుతుంది. అసలు హత్య జరిగిందా? ఎన్నారై అమ్మాయి అబ్బాయిని చంపేసిందా? అసలు వీరి స్టోరీలోకి దెయ్యం ఎంట్రీ ఏంటి? ఇలా ముగ్గురు పాత్రల మధ్య జరిగే ఎమోషనల్, థ్రిల్లింగ్ ట్విస్టులు, సూపర్ సస్పెన్స్‌తో రాబోతోన్న మూవీ మరీచిక. తాజా ట్రైలర్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

పల్లెటూరి అనుపమ

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా... వెంకటలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించగా... మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కీలకపాత్ర పోషించారు. తాజా ట్రైలర్‌తో హైప్ మామూలుగా లేదు.

స్టోరీ మెయిన్ పాయింట్ ఎక్కడా రివీల్ చేయకుండా కేవలం పాత్రల చుట్టూనే సస్పెన్స్ పాయింట్ అల్లారు. ప్రతీ రోల్ చుట్టూ ఓ మిస్టరీ ఉన్నట్లు కనిపించడం స్పెషల్ అట్రాక్షన్. ట్రైలర్ సెకండ్ పార్ట్‌లో మిస్టరీ సీన్స్, మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సైకలాజికల్, మిస్టరీ అంశాలతో మూవీ రాబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

Also Read : 'పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి రివ్యూ... మెగా ట్వీటులో రామ్ చరణ్ డైలాగ్ లీక్

రిలీజ్ ఎప్పుడంటే?

ఈ మూవీలో విరాజ్ అశ్విన్, అనుపమ, రెజీనాలతో పాటు అజయ్ ఘోష్ కూడా కీలకపాత్రలో నటించారు. ఈ నెల 29న భారీ స్థాయిలో సినిమా రిలీజ్ చేయనున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మ్యూజిక్ అందించారు.

మరీచిక న‌టీన‌టులు :  విరాజ్ అశ్విన్‌, రెజీనా క‌సండ్రా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, అజ‌య్ ఘోష్ త‌దిత‌రులు
 
మరీచిక టెక్నికల్ టీం : బ్యాన‌ర్‌ :  చిల‌కా ప్రొడ‌క్ష‌న్స్‌, డైరెక్ట‌ర్‌ : స‌తీశ్ కాసెట్టి, క‌థ‌, సాహిత్యం, మాట‌లు : ల‌క్ష్మి భూపాల‌, నిర్మాత‌ : రాజీవ్ చిల‌క‌, మేఘా చిల‌క‌, స‌హ నిర్మాత‌ : భ‌ర‌త్ లక్ష్మీప‌తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ : విజ‌య్ దోన‌కొండ‌, సినిమాటోగ్ర‌ఫీ : అర‌వింద్ క‌న్న‌బిర‌న్‌
మ్యూజిక్‌:  ఇళ‌య‌రాజా, ఎడిట‌ర్‌:  జునైద్ సిద్ధికీ, ఆర్ట్ డైరెక్ట‌ర్‌ : విఠ‌ల్ కోసనం, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ : అక్షిత అక్కి.
 

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
The Odyssey Collections : నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget