అన్వేషించండి

Maa Inti Bangaram Collections Day 11: సెకండ్ వీకెండ్ తర్వాత సడన్‌గా పడిన బంగారం... సోమవారం సమంత సినిమాకు షాక్

Maa Inti Bangaram Box Office Collection Day 11: సెకండ్ వీకెండ్ కూడా బాక్స్ ఆఫీస్ బరిలో 'మా ఇంటి బంగారం' భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే... సోమవారం మాత్రం సమంత సినిమాకు షాక్ తగిలింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మా ఇంటి బంగారం రెండో వారాంతంలో భారీ వసూళ్లు సాధించింది.
  • రెండో సోమవారం కలెక్షన్లు తగ్గి, ఇండియాలో 49.85 కోట్లకు చేరాయి.
  • ప్రపంచవ్యాప్తంగా 80.87 కోట్లు వసూలు చేయగా, సీక్వెల్ ప్రకటించారు.

సమంత రూత్ ప్రభు స్టార్ పవర్ చూపించిన సినిమా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram). బాక్సాఫీస్ దగ్గర ఈ యాక్షన్ థ్రిల్లర్ విజయయాత్రను కంటిన్యూ అవుతోంది. సెకెండ్ వీకెండ్ కూడా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అయితే... అనూహ్యంగా సోమవారం సమంత సినిమాకు షాక్ తగిలింది. కలెక్షన్స్ కిందకు పడ్డాయి. థియేటర్లలో విడుదలైన 11వ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? టోటల్ 11 రోజుల కలెక్షన్స్ ఎంత? అనేది తెలుసుకోండి. 

బంగారానికి సోమవారం కోటిన్నర!
Maa Inti Bangaram 11th Day Collection: 'మా ఇంటి బంగారం' విడుదలైన తర్వాత వారం తెలుగులో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. అఖిల్ అక్కినేని 'లెనిన్' వాయిదా పడటం సమంత సినిమాకు కలిసి వచ్చింది. దాంతో సెకండ్ వీకెండ్ ఈ సినిమాకు భారీ వసూళ్ళు వచ్చాయి. శుక్ర, శని, ఆది వారాల్లో వరుసగా 4.35, 4.90, 5.30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే సోమవారం సినిమా చతికిలపడింది.

Also Read: Akhil Raj Food Delivery Boy Viral Video - ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్

  • 'మా ఇంటి బంగారం' సినిమాకు 11వ రోజున (రెండో సోమవారం) ఇండియాలో రూ. 1.60 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చింది. 10వ రోజు (రెండో ఆదివారం) వచ్చిన కలెక్షన్స్ (రూ. 5.30 కోట్ల)తో పోలిస్తే... 69.8 శాతం తగ్గాయి.
  • రెండో సోమవారం కోటిన్నరకు పైగా నెట్ కలెక్షన్స్ రావడం అంటే... మంచి నంబరే. అయితే... ఆదివారంతో పోలిస్తే దారుణంగా పడింది.
  • 'మా ఇంటి బంగారం' సినిమాకు ఇండియాలో 11 రోజుల్లో రూ. 49.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.
  • 'మా ఇంటి బంగారం' ఇండియా గ్రాస్ విషయానికి వస్తే... 11 రోజుల్లో రూ. 57.72 కోట్లు వచ్చాయి.
  • ఓవర్సీస్ మార్కెట్టులో రెండో సోమవారం (11వ రోజు) 30 లక్షల గ్రాస్ వచ్చింది. దాంతో 11 రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ. 23.15 కోట్లకు చేరింది.
  • ప్రపంచ వ్యాప్తంగా 'మా ఇంటి బంగారం' 11 రోజుల గ్రాస్... 80.87 కోట్లు. 

Also ReadHaiwaan Release Date -'జన నాయగన్' ప్రొడ్యూసర్ నుంచి మరో సినిమా... బాలన్ సక్సెస్‌ తర్వాత బాలీవుడ్‌ మూవీ రిలీజ్

తెలుగు రాష్ట్రాల్లో త్వరలో 50 కోట్ల క్లబ్బులోకి!
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మా ఇంటి బంగారం' ఇప్పటి వరకు రూ. 42.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మూడో వీకెండ్ అయ్యేసరికి 50 కోట్ల క్లబ్బులో చేరే అవకాశం ఉంది. కర్ణాటకలో రూ. 8.86 కోట్లు, తమిళనాడులో రూ. 4.70 కోట్లు కలెక్ట్ చేసింది. 

'మా ఇంటి బంగారం' భారీ విజయాన్ని అందుకోవడంతో సక్సెస్ మీట్‌లో 'మా ఇంటి బంగారం పార్ట్ 2' అనౌన్స్ చేశారు చిత్ర రచయిత, నిర్మాతలలో ఒకరైన రాజ్ నిడిమోరు. రాబోయే రెండేళ్లలో సీక్వెల్ రెడీ అవుతుందని, మొదటి భాగం కంటే డబుల్ ఫన్ & థ్రిల్ అందిస్తుందని తెలిపారు. 

Also Read: Niharika Love Story - 'ప్యారడైజ్' విలన్‌తో ప్రేమలో నిహారిక... సెల్ఫీతో నెట్టింట వైరల్

Frequently Asked Questions

మా ఇంటి బంగారం సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 80.87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

మా ఇంటి బంగారం సినిమాకు సీక్వెల్ ఉందా?

అవును, 'మా ఇంటి బంగారం పార్ట్ 2' ప్రకటించబడింది. రాబోయే రెండేళ్లలో ఇది విడుదల కానుంది, మొదటి భాగం కంటే ఎక్కువ వినోదాన్ని అందిస్తుందని నిర్మాతలు తెలిపారు.

మా ఇంటి బంగారం సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత వసూలు చేసింది?

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 11 రోజుల్లో రూ. 42.96 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మూడో వీకెండ్ నాటికి 50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

'మా ఇంటి బంగారం' సినిమాకు 11వ రోజున ఎంత నెట్ కలెక్షన్ వచ్చింది?

'మా ఇంటి బంగారం' సినిమా 11వ రోజున ఇండియాలో రూ. 1.60 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది. ఇది 10వ రోజు కలెక్షన్ల కంటే 69.8% తగ్గింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget