అన్వేషించండి

Youth Telugu Release: ధనుష్ సపోర్ట్‌తో తమిళంలో మంచి బజ్... వారం తర్వాత తెలుగులోకి - 'యూత్'కి ఏజ్ లిమిట్ లేదండోయ్

Ken Karunas Youth Telugu Release: తమిళ నటుడు కరునాస్ తనయుడు కెన్ హీరోగా నటించడంతో పాటు తన గ్యాంగ్‌తో కలిసి డైరెక్ట్ చేసిన సినిమా 'యూత్'. తెలుగులో వారం ఆలస్యంగా విడుదల కానుంది.

తమిళంలో 'యూత్' (Youth Movie 2026) అని ఓ సినిమా తెరకెక్కింది. తెలుగు హిట్ 'చిరునవ్వుతో'ను తమిళంలో దళపతి విజయ్ 'యూత్' పేరుతో రీమేక్ చేశారు. ఆ టైటిల్ తీసుకుని నటుడు కెన్ కరునాస్ హీరోగా నటించడంతో పాటు సినిమా చేశారు. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే... రాజకీయంగా విజయ్ మీద కెన్ తండ్రి కరునాస్ విమర్శలు చేస్తున్నారు. దాంతో సినిమా చర్చల్లో నిలిచింది.

కెన్ కరునాస్ 'యూత్'కు ధనుష్ సపోర్ట్
చెన్నైలో జరిగిన 'యూత్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన హీరోగా రూపొందిన 'అసురన్', 'వాతి' సినిమాల్లో కెన్ నటించాడు. ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ధనుష్ రావడం, కెన్ గురించి మాట్లాడడంతో అక్కడ సినిమాకు మంచి బజ్ వచ్చింది. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా హిట్ అయ్యింది. తమిళనాడులో మార్చి 19న థియేటర్లలోకి సినిమా వస్తోంది. తెలుగులో వారం తర్వాత రానుంది. 

మార్చి 26న తెలుగులో 'యూత్' విడుదల
Youth Telugu Release Date: మార్చి 26న తెలుగు రాష్ట్రాలు - ఏపీ, తెలంగాణలో 'యూత్'ను విడుదల చేయనున్నారు. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నో ఏజ్ లిమిట్' అంటూ యువతను ఎట్రాక్ట్ చేస్తున్నారు.   

Also Read: Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?

కెన్ కరునాస్ హీరోగా నటించిన 'యూత్'లో అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రాన్ని ఈ2సీ పతాకంపై హౌస్ ఫుల్ వినీత్, సందీప్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు.

Also ReadTrisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vineeth (@viniithbabu)

ఈ చిత్రానికి స్క్రిప్ట్ - డైరెక్షన్: కెన్ కరునాస్ & గ్యాంగ్, నిర్మాణ సంస్థ: పారవతా ఎంటర్ టైన్ మెంట్స్, నిర్మాతలు: కరుపయ్య సి. రామ్ - సులోచన కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: వికి, కూర్పు: నాష్, కళా దర్శకుడు: రాము తంగరాజ్, కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య శ్రీరామ్, క్రియేటివ్ నిర్మాత: విజయ్ ఎంపీ, స్టంట్: కలై కింగ్సన్.

Also ReadAllu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget