అన్వేషించండి

Karuppu First Day Collections: వీరభద్రుడు ఫస్ట్ డే కలెక్షన్స్... సూర్య సినిమా ఓపెనింగ్ అదిరిందా? ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Karuppu Box Office Collection Day 1: బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్య స్టార్‌డమ్ పని చేసిందా? లేదా? మొదటి రోజు కరుప్పు / వీరభద్రుడు సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది తెలుసుకోండి.

Suriya Karuppu Movie Opening Day Collections: నటుడిగా సూర్యకు క్రిటిక్స్ అండ్ ఫ్యాన్స్ నుంచి ప్రతిసారీ అప్రిసియేషన్ వస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ సక్సెస్ మాత్రం రావడం లేదు. 'వీరభద్రుడు'తో ఆయన భారీ విజయం అందుకున్నారా? లేదా? అసలు ఈ సినిమాకు ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వచ్చాయి? బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకోండి.

మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారంటే?
Karuppu Box Office Collection Day India Net: తమిళంలో 'కరుప్పు' సినిమాకు ఓపెనింగ్ డే బంపర్ స్టార్ట్ లభించింది. అక్కడ డబుల్ డిజిట్ దాటింది. తెలుగు విషయానికి వస్తే పర్వాలేదు. ఏ భాషలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...

Also Read: 'వీరభద్రుడు' రివ్యూ: క్షేత్ర పాలకుడిగా సూర్య తాండవం... మరి సినిమా? ఎలా ఉందంటే?

  • ఇండియాలో 'కరుప్పు' (తమిళ వెర్షన్) మొదటి రోజు 12 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ 'వీరభద్రుడు' 2.40 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది.
  • తమిళ్ (కరుప్పు), తెలుగు (వీరభద్రుడు) వెర్షన్స్ మొదటి రోజు నెట్ కలెక్షన్స్ రూ. 14.40 కోట్లు
  • ఇండియాలో సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే... 16.66 కోట్లు.
  • ఓవర్సీస్ నుంచి నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందీ సినిమా.'కరుప్పు' సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 20.66 కోట్లు అని ట్రేడ్ పోర్టల్ శాక్‌నిల్క్ వెల్లడించింది.

తమిళనాడులో అక్యుపెన్సీ ఎక్కువ...
తెలుగు రాష్ట్రాల్లో అంత కంటే తక్కువ
మే 14న థియేటర్లలోకి రావాల్సిన 'కరుప్పు' విడుదల ఒక్క రోజు ఆలస్యమైనా సరే... భారీ ఎత్తున విడుదల చేయడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 4891 షోస్ పడ్డాయి. అందులో తమిళ షోలు 3448 కాగా... ఆక్యుపెన్సీ 54 శాతం ఉంది. తెలుగు షోలు 1443 కాగా ఆక్యుపెన్సీ 30 శాతం ఉంది.

Also Read: Exhibitors VS Producers - పర్సంటేజ్ రగడపై టాలీవుడ్ అలర్ట్... సమస్య పరిష్కారానికి కమిటీ - అందులో సభ్యులు ఎవరంటే?

'రెట్రో'లోనూ సూర్య నటనకు పేరు వచ్చింది. కానీ హిట్ రాలేదు. బాక్సాఫీస్ బరిలో సరైన సక్సెస్ కొట్టి పదేళ్లు దాటింది. ఈ తరుణంలో 'వీరభద్రుడు'తో థియేటర్లలోకి వచ్చిన సూర్య తన విశ్వరూపం చూపిస్తాడా? లేదా? అని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎదురు చూశారు. తెలుగు, తమిళ భాషల్లో విమర్శకుల నుంచి 'వీరభద్రుడు' / 'కరుప్పు' సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మొదటి రోజు 20 కోట్లకు కాస్త ఎక్కువ కలెక్ట్ చేసిన ఈ సినిమా... రెండో రోజు ఏమేరకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. ఆర్జే బాలాజీ ప్రతినాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నట్టి సుబ్రమణియన్, త్రిష, ఇంద్రాన్స్, అనఘా మాయా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. 

Also ReadDil Raju On Peddi Release: 'పెద్ది' విడుదలపై సందేహాలు వద్దు... ఫిల్మ్ ఛాంబర్ మీటింగ్ తర్వాత 'దిల్' రాజు క్లారిటీ

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget