అన్వేషించండి

Actor Darshan: కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ - మర్డర్ కేసులో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు!

Kannada Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ వార్త సంచలనం అయ్యింది. ఒక మర్డర్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది.

Darshan Arrested: కన్నడ కథానాయకుడు, టాప్ స్టార్ దర్శన్ (Kannada Actor Darshan) పోలీసుల అదుపులో ఉన్నారా? అంటే... 'అవును' అని కర్ణాటక మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఒక మర్డర్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారనే వార్త సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

దర్శన్ కళ్ల ముందు హత్య జరిగిందా?మైసూరులో దర్శన్ (Why Darsshan was arrested)ను కర్ణాటక రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. రేణుకా స్వామి మర్డర్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్టు సమాచారం.

నటి పవిత్ర గౌడ (Actress Pavithra Gowda)కు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపించారని రేణుకా స్వామి (Renuka Swamy) అనే వ్యక్తి మీద ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం అతను అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలారు. ఆయన మరణం వెనుక దర్శన్ ఉన్నారనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కళ్ల ముందు గ్యారేజీలో హత్య జరిగిందని, ఆ తర్వాత డెడ్ బాడీని డ్రైనేజీలో పారేశారని కన్నడ గుసగుస.

దర్శన్ జీవితం... వివాదాల మాయం!
కన్నడనాట టాప్ స్టార్లలో దర్శన్ ఒకరు. కేవలం కన్నడలో రిలీజ్ అయిన ఆయన సినిమాలు వంద కోట్ల వసూళ్ల మార్క్ చేరుకుంటున్నాయంటే ఆయన మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న ఆయన పర్సనల్ లైఫ్ పలుమార్లు వివాదాల్లో నిలిచింది.

Also Read: దీపికా పదుకునే... ఆ తెలుగు ఏంటి? తెగులు పట్టిస్తావా? 'కల్కి'లో డబ్బింగ్ మార్చండ్రా బాబు - ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్న టాలీవుడ్ ఆడియన్స్

రేణుకా స్వామి హత్య కేసు కంటే ముందు... గతేడాది ఫారెస్ట్ అధికారులు ఆయన వ్యవసాయ క్షేత్రం మీద రైడ్ చేశారు. చట్టవ్యతిరేకంగా అటవీ పక్షులను ఆయన పెంచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. తనను బెదిరించారని 2022లో కన్నడ నిర్మాత భరత్ పోలీసులకు దర్శన్ మీద ఫిర్యాదు చేశారు. మైసూరులోని ఒక హోటల్లో వెయిటర్ ను కించపరిచిన ఆరోపణలో 2021లో వచ్చాయి. తన భర్త ప్రవర్తన బాలేదని, తన మీద శారీరక దాడికి పాల్పడటం, కొట్టడం వంటివి చేశాడని దర్శన్ భార్య 2016లో పోలీసులకు కంప్లైంట్ చేసింది. దానికి ముందు 2011లో గృహ హింస చట్టం కింద దర్శన్ భార్య కేసు పెట్టడంలో 14 రోజుల పాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read: అమలా పాల్ డెలివరీకి అంతా రెడీ... బంప్ వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్, వాళ్లకు ఆమాత్రం తెలియదా?

టాప్ హెడ్ లైన్స్

418 Movie: ప్రశాంత్ నీల్ సమర్పించు '418'... ప్రీమియర్లు ఎప్పుడు? ఎన్ని గంటలకు?
ప్రశాంత్ నీల్ సమర్పించు '418'... ప్రీమియర్లు ఎప్పుడు? ఎన్ని గంటలకు?
Jailer 2 Collections: 500 కోట్ల క్లబ్‌లోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'... కోలీవుడ్‌లో రేర్ రికార్డ్
500 కోట్ల క్లబ్‌లోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'... కోలీవుడ్‌లో రేర్ రికార్డ్
Mammootty Vs Dulquer Salmaan: బాక్సాఫీస్ బరిలో తండ్రీ కొడుకుల యుద్ధం... నవంబర్ 20న మమ్ముట్టి, దుల్కర్ సినిమాల రిలీజ్
బాక్సాఫీస్ బరిలో తండ్రీ కొడుకుల యుద్ధం... నవంబర్ 20న మమ్ముట్టి, దుల్కర్ సినిమాల రిలీజ్
Manchu Manoj: పోతరాజుగా మంచు మనోజ్? తెలంగాణ సంస్కృతిపై డివైన్ యాక్షన్ థ్రిల్లర్
పోతరాజుగా మంచు మనోజ్? తెలంగాణ సంస్కృతిపై డివైన్ యాక్షన్ థ్రిల్లర్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
SBI Data Breach: ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. స్టేట్ బ్యాంక్ ఏం చెబుతుందంటే?
ఎస్‌బీఐకి సైబర్ షాక్.. 3.75 లక్షల మంది కస్టమర్ల డేటా లీక్?.. SBI ఏం చెబుతుందంటే?
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Embed widget