అన్వేషించండి

Vikram Movie: 'కెజియఫ్ 2'ను‌ గుర్తు చేసిన కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో ఒక్క షాట్ మాత్రం యశ్ 'కెజియఫ్ 2'ను గుర్తు చేసింది. అవునా? ఆ షాట్ ఏంటి? తెలుసుకోండి మరి!

'కెజియఫ్ 2'... ప్రేక్షకులు ఇప్పట్లో ఈ సినిమాను మర్చిపోవడం అంత సులభం కాదు! థియేటర్లలో హీరో యశ్ అండ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇచ్చిన హై అటువంటిది మరి! ముఖ్యంగా 'కెజియఫ్ 2'లో యాక్షన్ సీక్వెన్సులు చాలామందికి నచ్చాయి. హీరోయిజం ఎలివేట్ కావాలంటే ఇటువంటి యాక్షన్ తప్పనిసరి అని ఒక స్టాండర్డ్ సెట్ చేశాయి. 'కెజియఫ్ 2'లో ఉన్నట్టే కమల్ హాసన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఉంటే... ఈ ప్రశ్నకు సమాధానం విక్రమ్ ట్రైలర్ ఇచ్చింది.

లోక నాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'విక్రమ్'. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. అందులో ఒక్క సీక్వెన్స్ 'కెజియఫ్ 2' సినిమాను గుర్తు చేసిందని చెప్పాలి.

'కెజియఫ్ 2' టీజర్ గుర్తు ఉందా? పోనీ, సినిమా? అందులో యశ్ పోలీస్ స్టేషన్ మీద, స్టేషన్ ముందు ఉన్న జీపులు మీద ఫైరింగ్ చేస్తాడు. సినిమాలో ఆ గన్‌కు 'పెద్దమ్మ' అని పేరు పెడతారు. నిజానికి అది అమెరికన్ మేడ్ ఎం1919 బ్రౌనింగ్ మెషీన్ గన్ (American-made M1919 Browning machine gun). ఇప్పుడు 'విక్రమ్' ట్రైలర్ విషయానికి వస్తే... 2.10 నిమిషాల దగ్గర కమల్ హాసన్ ఒక గన్ పట్టుకొని షూట్ చేస్తాడు. అప్పుడు ముందు ఉన్న కార్లు గాల్లోకి ఉంటాయి. గన్ ఫైరింగ్ దెబ్బకు! 'కెజియఫ్ 2'లో కూడా సేమ్ అలాగే జీపులు గాల్లోకి లేస్తాయి. 'విక్రమ్' ట్రైలర్ ఆ షాట్‌ గుర్తు చేసిందని చెప్పాలి. Vikram Movie: 'కెజియఫ్ 2'ను‌ గుర్తు చేసిన కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్

నిజం చెప్పాలంటే... 'కెజియఫ్ 2' కంటే ముందు కూడా ఇటువంటి గన్ ఫైరింగ్ షాట్స్ ఉన్నాయి. 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కానగరాజ్ తీసిన 'ఖైదీ' చూస్తే... ఆ సినిమా క్లైమాక్స్‌లో కార్తీ భారీ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తాడు. 

Also Read: బాలయ్య సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ - రోల్ ఏంటంటే?

'మాస్టర్' కమర్షియల్ ఫార్మటులో తీశాడని, అందులో లోకేష్ కానగరాజ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని ప్రేక్షకులు అన్నారు. 'విక్రమ్' ట్రైలర్ చూస్తే... ఈ దర్శకుడు మళ్ళీ తన స్టయిల్‌లోకి వచ్చినట్టు కనబడుతోంది. 'మానగరం', 'ఖైదీ' తరహాలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ తీసినట్టు ఉన్నారు. జూన్ 3న 'విక్రమ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: కమల్ హాసన్ 'విక్రమ్' ట్రైలర్ - యాక్షన్ పీక్స్

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Chennai Love Story Live Updates - 'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
'చెన్నై లవ్ స్టోరీ' లైవ్ అప్డేట్స్: ప్రీమియర్స్ షురూ... సీన్ టు సీన్, ఏం జరుగుతుందో తెలుసుకోండి
Raakaasa TV Premiere Date : టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
టీవీలోకి బ్లాక్ బస్టర్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ - ఎప్పుడు, ఏ ఛానల్‌లో టెలికాస్ట్ అవుతుందంటే?
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget