అన్వేషించండి

Kaantha First Day Collection: కాంత ఫస్ట్ డే కలెక్షన్స్... 'లక్కీ భాస్కర్'లో సగం కూడా రాలేదా?

Kaantha Box Office Collection Day 1: దుల్కర్ సల్మాన్ 'కాంత'కు తమిళ్ క్రిటిక్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తే... తెలుగు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

Kantha Movie Collection Day 1: నట చక్రవర్తి దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కాంత'. ఆయన జంటగా భాగ్య శ్రీ బోర్సే... ప్రధాన పాత్రల్లో సముద్రఖని, రానా దగ్గుబాటి నటించారు. తమిళనాడులో మొదట ప్రీమియర్ షోలు పడగా... చెన్నై క్రిటిక్స్ నుంచి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ మీద రానా సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. క్రిటిక్స్ అప్రిసియేషన్ పక్కన పెట్టి కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్? అనేది చూస్తే...

ఇండియాలో ఫస్ట్ డే నెట్ @ 4 కోట్లు!
Kaantha First Day India Net Collection: 'కాంత'కు మొదటి రోజు ఇండియాలో రూ. 4 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న ప్రాథమిక సమాచారం. తమిళ్ నుంచి అంత అప్రిసియేషన్ వచ్చినా మొదటి రోజు రూ. 1.5 కోట్లు మాత్రమే వచ్చాయి. తెలుగులో రూ. 2.5 కోట్లు వచ్చాయట. టోటల్ ఇండియా వైడ్ ఫస్ట్ డే నెట్ కలెక్షన్... 4 కోట్ల రూపాయలు మాత్రమే.

'లక్కీ భాస్కర్'లో సగం కూడా రాలేదా!?
Kaantha Vs Lucky Bhaskar First Day Collection: హీరోగా దుల్కర్ సల్మాన్ లాస్ట్ సినిమా 'లక్కీ భాస్కర్'. ఆ తర్వాత కల్యాణీ ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో సినిమా 'కొత్త లోక: చాప్టర్ 1'లో అతిథి పాత్రలో సందడి చేశారు. 'లక్కీ భాస్కర్' సినిమాకు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోలు వేశారు. యునానిమస్ హిట్ టాక్ వచ్చింది. ఆ సినిమాకు మొదటి రోజు ఇండియా టోటల్ నెట్ కలెక్షన్ రూ. 8.45 కోట్లు. ఇప్పుడు 'కాంత'కు అందులో సగం కూడా రాలేదు.

Also Read'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?

'కాంత'కు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా దగ్గుబాటితో పాటు దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేశారు. సినిమా విడుదలకు ముందు తెలుగులో మంచి బజ్ నెలకొంది. అయితే రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. యునానిమస్ హిట్ టాక్ అయితే రాలేదు.

Also Readకార్తీక దీపం సీరియ‌ల్ దర్శకుడితో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా - అనౌన్స్‌ చేశారు కానీ...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget