అన్వేషించండి

Nithiin Completes 20 Years In TFI: హీరోగా 20 ఇయర్స్, మాటలు రావట్లేదు - నితిన్ ఎమోషనల్ మెసేజ్

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు నితిన్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు. 

Two Decades Of NITHIIN in TFI: నితిన్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'జయం'. అది విడుదలై నేటికి సరిగ్గా 20 ఏళ్ళు. హీరోగా నితిన్‌కూ 20 ఏళ్ళు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు.
 
''డియర్ ఫ్రెండ్స్... 20 సంవత్సరాల క్రితం, 'జయం' సినిమాతో నా ప్రయాణం ప్రారంభించాను. అది నా తొలి సినిమా.  ఈ రోజు నేను ఎలా ఫీల్ అవుతున్నాననేది మాటల్లో చెప్పలేను. కానీ, ప్రయత్నిస్తా. ముందుగా... నాలో నటుడిని గుర్తించిన, నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన తేజ గారికి థాంక్స్. నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందంలో ప్రతి ఒక్కరికీ థాంక్స్. మీరు లేకపోతే... ఈ రోజు నేను ఉన్న స్థానంలో ఉండేవాడిని కాదు'' అని నితిన్ పేర్కొన్నారు.

హీరోగా రెండు దశాబ్దాల ప్రయాణం ఎంతో అందంగా ఉందని, అందుకు కృతజ్ఞుడిని అని నితిన్ సంతోషం వ్యక్తం చేశారు. జయాపజయాల్లో, ఈ ప్రయాణంలో తనకు అండగా నిలబడిన, తనను నమ్మిన, తనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అభిమానుల ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన అన్నారు.

Also Read: తాప్సీతో అతడూ అక్కడికి వెళ్ళాడు కానీ...

సినిమాలకు వస్తే... ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం'లో నితిన్ నటిస్తున్నారు. ఈ సినిమాతో ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి (ఎడిటర్ ఎస్.ఆర్. శేఖర్) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో కేథరిన్, కృతి శెట్టి హీరోయిన్లు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రేష్ట్ మూవీస్‌ పతాకాలపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read: ఫ్యామిలీతో మహేష్ బాబు రోడ్ ట్రిప్ - సెల్ఫీ షేర్ చేసిన హీరో

View this post on Instagram
 
A post shared by NITHIIN TRENDS™ (@demigod_nithiin)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Embed widget