అన్వేషించండి

Dear Telugu Trailer: నాగచైతన్య వాయిస్‌తో 'డియర్‌' తెలుగు ట్రైలర్‌ - రాత్రిళ్లు భార్య గురక పెడితే ఎలా ఉంటుందో తెలుసా?

Dear Movie: జీవీ ప్రకాష్, ఐశ్వర్య రాజేష్‌ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'డియర్‌'. కామెడీ ఫ్యామిలీ డ్రామా వస్తున్న ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ నాగచైతన్య చేతుల మీదుగా విడుదలైంది.

Dear Telugu Trailer With Naga Chaitanya VoiceOver:  ఈ మధ్య భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు డబ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగులో తమిళ్‌, మలయాళ చిత్రాలకు రోజురోజుకు ఆదరణ పెరిగిపోతుంది. తమిళంలో, మలయాళంలోని చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అవుతున్నాయి. కొని నేరుగా రిలీజ్‌ అవుతుండగా.. మరికొన్ని అక్కడ హిట్‌ అవ్వగానే ఇక్కడ డబ్‌ అవుతున్నాయి. ఇక రీసెంట్‌గా ఓటీటీలో గుడ్‌నైట్‌ పేరుతో ఓ తమిళ్‌ సినిమా వచ్చంది. గురక సమస్యలో నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ డ్రామాతో వస్తున్న చిత్రం 'డియర్‌'. ఐశ్వర్య రాజేశ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా తమిళ్‌, తెలుగులో ఏకకాలం తెరకెక్కింది.

ట్రైలర్ ఎలా ఉందంటే..

ఏప్రిల్‌ 11న తమిళ్‌, ఏప్రిల్‌12న తెలుగులో ఈ చిత్రం రెండు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా నేడు తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇన్ని తమిళంలో రిలీజైన ట్రైలర్‌ మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ తెలుగు ట్రైలర్‌ యంగ్‌ హీరో నాగ చైతన్య చేతుల మీదుగా రిలీజ్‌ అయ్యింది. అంతేకాదు ఈ ట్రైలర్‌ నాగ చైతన్య వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం మరో విశేషం. చై వాయిస్‌ ఓవర్‌తో సాగిన ఈ ట్రైలర్‌ ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేస్తుంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌, జీవీ ప్రకాష్‌లు భార్యభర్తలుగా నటించారు. భార్య గురక వల్ల ఇబ్బంది పడే భర్త ఏం చేశాడు, ఆ సమస్య వారి వైవాహిక జీవితంలో తీసుకున్న మనస్పర్థల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని అర్థమైంది. ఇక చై వాయిస్‌ ఓవర్‌తో సాగిన ఈ ట్రైలర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంది. కామెడీతో, కూల్‌గా మొదలై  ఈ ట్రైలర్‌ చివరికి సీరియస్ అంశాలతో ముగుస్తుంది. ఇక ఇందులోని పాత్రలన్నిటికి కూడా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్ఫణలో తెలుగు 'డియర్' 

ఇక చిన్న గురకను భరించలేకపోతున్నావ్‌ ఏంట్రా.. జీవీ ప్రకాశ్‌ తల్లి పాత్ర రోహిణి చెప్పే డైలాగ్‌.. అసలే లైట్‌ స్లీప్‌ ఉన్న భర్త, భార్య గురక వల్ల నిద్రపట్టలేక పడే ఇబ్బందిని ఈ ట్రైలర్‌ బాగా చూపించారు. ఈ ట్రైలర్‌ మూవీ అంచనాలు పెంచుతుంది. మరి రిలీజ్‌ తర్వాత థియేటర్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకు స్వయంగా జీవీ ప్రకాశే సంగీతం అందించడం విశేషం. ఆయన కంపోజ్‌ చేసిన పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తెలుగు రైట్స్‌ని అన్నపూర్ణ స్టూడియోస్‌, ఏషియన్ సినిమాస్‌ దక్కించుకున్నాయి. ఆంధ్ర థియేట్రికల్‌ రైట్స్‌ని అన్నపూర్ణ స్టూడియోస్‌ సొంతంగా చేసుకోగా.. తెలంగాణలో రైట్స్‌ ఏషియన్‌ సినిమాస్‌ తీసుకుంది. ఈ సినిమాలో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Aakasamlo Oka Tara Public Review : ఆకాశంలో ఒక తార పబ్లిక్ రివ్యూ : భార్య కలను నిజం చేసిన భర్త... హార్ట్ టచింగ్ స్టోరీ... దుల్కర్ ఖాతాలో మరో హిట్?
ఆకాశంలో ఒక తార పబ్లిక్ రివ్యూ : భార్య కలను నిజం చేసిన భర్త... హార్ట్ టచింగ్ స్టోరీ... దుల్కర్ ఖాతాలో మరో హిట్?
Friday OTT Streamings : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 10 సినిమాలు స్ట్రీమింగ్... ఈ నాలుగు డోంట్ మిస్
Horror Thriller OTT : ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆ 'రాత్రి' ఏం జరిగింది? - ఎక్స్‌క్లూజివ్‌గా మరో హారర్ అంథాలజీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget