అన్వేషించండి

Entertainment Top Stories Today: ఊర్మిళ విడాకులు to రేప్ కేసులో సిద్ధిఖీ పరారీ, కపిల్ షోలో ఎన్టీఆర్ ప్రోమో - నేటి సినీ టాప్ న్యూస్

Entertainment News Today In Telugu: 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ విడాకుల నుంచి మలయాళ నటుడు సిద్ధిఖీ పరారీ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ ఏమిటో చూడండి.

చిత్రసీమలో‌ వినోదాత్మక వార్తల కంటే ఇవాళ వివాదాలు ఎక్కువ వినిపించాయి. తెలుగు సినిమాల్లోని నటించిన ఉత్తరాది కథానాయక విడాకుల కోసం కోరుకున్నట్లు ఎక్కిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేప్ కేసులో మలయాళ నటుడికి ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఇవాళ ఏం జరిగాయో టాప్ ఫైవ్ ఎంటర్టైన్మెంట్ వార్తల్లో చూడండి. 

కపిల్ షోలో ఎన్టీఆర్ సందడి... ప్రోమో వచ్చింది!
బాలీవుడ్ పాపులర్ కామెడీ షో 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సందడి చేశారు. ఆయనతో పాటు దేవర కథానాయిక జాన్వీ కపూర్, బైరా పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూ ప్రోమో ఇవాళ విడుదల చేశారు.
(ప్రోమోతో పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

విడాకులు దిశగా ఊర్మిళ అడుగులు... కోర్టులో!
రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన 'అంతం', 'గాయం', 'రంగీలా' సినిమాల్లో నటించిన ఊర్మిళ గుర్తుందా? ఇప్పుడు ఆమె వయసు 50 సంవత్సరాల.‌ కశ్మీరీ యువకుడిని సుమారు 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
(ఊర్మిళ భర్త ఎవరు? వాళ్ల పెళ్లి ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? వంటి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కంటెస్టెంట్లకు బిగ్ షాక్ ఇచ్చిన బాస్... భూకంపమే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై మూడు వారాలు అయింది. ఇప్పటి వరకు 'బెజవాడ' బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలైంది. ఒక వైపు ఆ వేడి ఉండగా... మరొకవైపు ఇంటిలో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్ బాస్ భారీ షాక్ ఇచ్చాడు. రాబోయే వరాలలో 12 మంది సభ్యులు వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలో అడుగుపెడతారని చెప్పాడు. ఒక విధంగా చిన్న సైజు భూకంపం పుట్టించాడు.
(బిగ్ బాస్ కొత్త ప్రోమోతో పాటు ఏం జరిగిందనేది తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


విక్రమ్ హీరోగా అజయ్ భూపతి భారీ సినిమా
తమిళ కథానాయకుడు చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలుసు. ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపుగా తెలుగులో డబ్బింగ్ అవుతాయి.‌ మన  ప్రేక్షకులకు సొంత హీరో లెక్క. ఇప్పుడు తన కుమారుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram)ను తెలుగు చిత్ర సీమకు పరిచయం చేయడం కోసం విక్రమ్ రెడీ అవుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేసేందుకు ధృవ్ విక్రమ్ రెడీ అవుతున్నారు.
(అజయ్ భూపతి, ధృవ్ విక్రమ్ కలయికలో సినిమా వివరాలు కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి

రేప్ కేసులో మలయాళీ నటుడు సిద్ధిఖీ పరారీ
మలయాళ నటుడు సిద్ధిఖీ తనపై అత్యాచారం చేశారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. ఆ కేసులో ముందస్తు బయలు కోరుతూ ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో ఆయన పరారీలో ఉన్నట్లు మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి.‌
(అత్యాచార ఆరోపణలపై సిద్ధిఖీ ఏమన్నారు? ఆయన ఏం చెబుతున్నారు? ఇంకా కేసు వివరాలు తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Chandrababu : బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Donald Trump: ట్రంప్ మావయ్యను ఏసేస్తారా? ఎందుకురా ఇంత స్కెచ్చేశారు?Nirmal News: చెట్టులో వెలిసిన దుర్గామాత, చీరకట్టి పసుపు కుంకుమతో పూజలుMahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలిHarsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Khir City : రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
రేవంత్ కంటే ఫాస్ట్ గా ఉన్న సిద్ధరామయ్య - గురువారమే బెంగళూరు శివారులో కొత్త ఖిర్ సిటీకి శంకుస్థాపన!
Chandrababu : బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
బెజవాడ ప్రజలకు సాయం చేసింది ప్రజలే - రూ. 400 కోట్లు విరాళాలు !
KTR About Devara: మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
మేం అధికారంలో ఉంటే ఎన్టీఆర్ కి ఆ కష్టాలు ఉండేవా? - దేవర మూవీపై కేటీఆర్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
YS Jagan: లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
లడ్డూ వివాదం - కాలి నడకన తిరుమలకు వెళ్లనున్న వైఎస్ జగన్
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Embed widget