అన్వేషించండి

Deepika Padukone: ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ

Deepika Padukone Latest Comments: ప్రభాస్ 'స్పిరిట్', 'కల్కి 2' నుంచి దీపికా పదుకోన్ తప్పుకొన్నారు. ఆ కాంట్రవర్సీ ప్రేక్షకులకు తెలుసు. దీపిక లేటెస్టు వ్యాఖ్యలు ఆ రెండిటినీ టార్గెట్ చేసేలా ఉన్నాయి.

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో కలిసి 'కల్కి 2898 ఏడీ'లో దీపికా పదుకోన్ నటించారు. ఆ సినిమా సీక్వెల్ 'కల్కి 2898 ఏడీ 2'తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'స్పిరిట్'లోనూ నటించే అవకాశం ఆమెకు వచ్చింది. అయితే దీపికా పదుకోన్ పెట్టిన కండిషన్స్ వల్ల ఆమెను ఆ రెండు సినిమాల నుంచి తప్పించారు. ఆ సంగతి ప్రేక్షకులు అందరికీ తెలుసు. అయితే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకోన్ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు సినిమాలను ఉద్దేశించి చేసినవే అని అర్థం అవుతోందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

500 - 600 కోట్ల సినిమాలు ఎగ్జైట్ చేయట్లేదు!
ప్రభాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టులు రెండిటి నుంచి వాకవుట్ చేశాక... దీపికా పదుకోన్ మీద విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే తనను తాను సపోర్ట్ చేస్తూ తాజా ఇంటర్వ్యూలో ఆవిడ వ్యాఖ్యలు చేశారనుకోవాలి. ''నిజాయతీగా చెప్పాలి అంటే... ఎంత ఫేమ్ కావాలి? ఎన్ని విజయాలు రావాలి? ఇంకెంత డబ్బులు ఆశించాలి? ప్రస్తుతం నేను ఉన్న ఈ దశలో అవి ఏవీ అవసరం లేదు. ఇప్పుడు వంద కోట్ల సినిమాలు కాదు. ఆ మాటకు వస్తే... 500 - 600 కోట్ల సినిమాలు కూడా కాదు. శక్తివంతమైన దర్శక రచయితలు - ప్రతిభావంతులైన నటీనటులతో చేసే సినిమాలపై దృష్టి పెట్టాను'' అని దీపికా పదుకోన్ చెప్పారు.

Also Readదర్శకుడి నీచమైన కామెంట్స్‌పై హీరోయిన్ ఆగ్రహం... వివాదంలో సుడిగాలి సుధీర్ సినిమా!

ప్రభాస్ సినిమా అంటే మినిమమ్ 500 కోట్ల కలెక్షన్స్ రాబడతాయి. ఫ్లాప్ సినిమాలు సైతం వందల కోట్ల ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. ఆయన సినిమాలు రెండిటి నుంచి తప్పించిన తర్వాత తనకు 500 - 600 కోట్ల సినిమాలు అవసరం లేదని దీపికా పదుకోన్ చెప్పడం చూస్తుంటే... ఆ రెండు సినిమాలపై పరోక్షంగా కామెంట్ చేశారని అనుకోవాలని విశ్లేషకులు భావిస్తున్నారు. 

షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ సినిమాల సంగతి?
తనకు 500 - 600 కోట్ల సినిమాలు అవసరం లేదని చెబుతున్న దీపికా పదుకోన్... ఇప్పుడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'కింగ్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'AA22xA6' సినిమాల్లో ఎందుకు నటిస్తోందని నెటిజనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీపికా పదుకోన్ లేటెస్ట్ కామెంట్స్ కొత్త కాంట్రవర్సీకి దారి తీశాయి.

Also Readహనుమంతుడిని అవమానించలేదు... రాజమౌళికి 'హైపర్' ఆది సపోర్ట్... హీరోలనూ వదల్లేదుగా!

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: జూలై నుంచి సెట్స్ మీదకు కల్కి 2... కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్
జూలై నుంచి సెట్స్ మీదకు కల్కి 2... కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్
Sai Pallavi - Samantha: సమంతకు సాయి పల్లవి రిప్లై... 'మా ఇంటి బంగారం' వెనుక ఏం జరిగిందంటే?
సమంతకు సాయి పల్లవి రిప్లై... 'మా ఇంటి బంగారం' వెనుక ఏం జరిగిందంటే?
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Salim Kumar Passed Away: గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి... మాలీవుడ్‌లో విషాదం
గుండెపోటుతో నేషనల్ అవార్డు విన్నర్ సలీం కుమార్ మృతి... మాలీవుడ్‌లో విషాదం

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget