News
News
X

Chiranjeevi Birthday Wishes : మెగా మూలవిరాట్‌తో వారసుల ఫోటోలు - వెల్లువలా ప్రముఖుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పలువురు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మెగా హీరోలు చిరుతో ఫోటోలు దిగారు. వాటిపై ఓ లుక్కేయండి.

FOLLOW US: 

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi Birthday) ను చిత్ర పరిశ్రమ ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఆగస్టు 22 వస్తే మెగాభిమానులకు పండగ. అభిమానులతో పాటు ఇండస్ట్రీలో మెగా వారసులు, ఆయన స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చిన స్టార్స్, ఇతర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవి పుట్టినరోజు సోమవారం అయితే... ఆదివారం నుంచి సందడి మొదలైంది. ఆయన హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' కొత్త పోస్టర్ ఆదివారం ఉదయం విడుదలైంది. అంతే కాదు... ఆ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదల చేశారు. విజయదశమికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు.

చిరంజీవి కొత్త సినిమా కబుర్లు ఆదివారం వచ్చేశాయి. సోమవారం అభిమానులకు కిక్ ఇచ్చిన అంశం ఏదైనా ఉందంటే... యువ మెగా హీరోలతో చిరు ఫోటోషూట్! ఇతర సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్. చిరంజీవికి తమ్ముడిగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతం అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?

తెలుగు ప్రముఖులే కాదు... ఇతర భాషల సినిమా ప్రముఖులు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహా పలువురు ఇతర రంగాల వారు కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. ఆ ట్వీట్లు, పోస్టులను ఒకసారి చూడండి. 

Also Read : ఎవరూ టచ్ చేయలేరు - ఎప్పటికీ ఈ రికార్డ్స్ మెగాస్టార్‌వే

Published at : 22 Aug 2022 06:33 PM (IST) Tags: Megastar Chiranjeevi Chiranjeevi Birthday Chiranjeevi Birthday Celebrations Chiranjeevi Birthday Wishes Celebes On Chiranjeevi Birthday

సంబంధిత కథనాలు

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను నమ్మి మరో ఛాన్స్ ఇస్తాడా?

Lakshman K Krishna Interview : కమల్ హాసన్ టైటిల్ అనగానే భయపడ్డా - 'స్వాతిముత్యం' దర్శకుడు లక్ష్మణ్ ఇంటర్వ్యూ

Lakshman K Krishna Interview : కమల్ హాసన్ టైటిల్ అనగానే భయపడ్డా - 'స్వాతిముత్యం' దర్శకుడు లక్ష్మణ్ ఇంటర్వ్యూ

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!