అన్వేషించండి

Rhea Chakraborty : నాతో వర్క్ చేసేందుకు ఎవరూ ఇష్టపడలేదు - కెరీర్ క్లోజ్ అనుకున్నా... రీ ఎంట్రీపై బాలీవుడ్ హీరోయిన్ రియాక్షన్

Rhea Chakraborty Reaction : బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి దాదాపు ఏడేళ్ల తర్వాత వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్నారు. తన కెరీర్‌లో పడ్డ ఇబ్బందుల గురించి ఆమె తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Rhea Chakraborty Reaction About Difficult Phase In Career : బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సంచలనం సృష్టించింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి కేసులో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన ఆమె దాదాపు ఐదేళ్లు ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఫైనల్‌గా సుశాంత్ మృతికి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో బిగ్ రిలీఫ్ లభించింది. 

ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ

దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ రియా చక్రవర్తి 'ఫ్యామిలీ బిజినెస్' వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో గత ఏడేళ్లలో తాను ఎదుర్కొన్న అవమానాలు, ఇబ్బందుల గురించి వెల్లడించారు. 'నాతో కలిసి పని చేసేందుకు ఎవరూ ఇష్టపడలేదు. దశాబ్ద కాలంగా నటన కోసం నేను ఎంతో కష్టపడ్డాను. దీన్ని వదులుకునేందుకు ఎంతో మదన పడాల్సి వచ్చింది. నాకు ఛాన్సెస్ రాలేదు. ఈ వెబ్ సిరీస్ కోసం మేకర్స్ నన్ను సంప్రదించినప్పుడు నేను చేయలేను అని చెప్పాను.

వారు ఎందుకు అని ప్రశ్నిస్తే నటన మానేశాను అని అన్నా. వారు నన్ను కన్విన్స్ చేశారు. ఆ తర్వాత అవునని చెప్పినందుకు సంతోషంగా ఉంది. ఏళ్ల తర్వాత సెట్‌లోకి రావడం కొత్తగా ఉంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నా కష్ట సమయంలో నా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. వారి కెరీర్‌ను సైతం ఫణంగా పెట్టి నా కోసం నిలబడ్డారు. గాయని, నటి శిబానీ దండేకర్ ఓ సోదరిలా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఓ వైపు మనుషుల మూర్ఖత్వం చూశాను. మరోవైపు మానవత్వం కూడా చూశాను.' అంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : 'రామాయణ'లో యంగ్ హీరో - తన ప్లేస్‌లో అంటూ ప్రచారం... '12th ఫెయిల్' హీరో క్లారిటీ

'కెరీర్ క్లోజ్ అనుకున్నా'

ఏడేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం ఓ కలలా అనిపించిందని రియా తెలిపారు. 'మళ్లీ నటిస్తానని నేను అస్సలు ఊహించలేదు. 17 ఏళ్ల వయసులో నా కెరీర్ మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోయింది. నటన క్లోజ్ అనుకున్న టైంలో మళ్లీ యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఇది నా జీవితంలో రెండో చాప్టర్.' అంటూ తాజాగా పోస్ట్ చేశారు రియా. ఇది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్స్ చేశారు.

వీడియో జాకీగా కెరీర్ స్టార్ట్ చేసిన రియా చక్రవర్తి... ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించారు. తెలుగులో 'తూనీగ తూనీగ' సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మేరే డాడ్‌కీ మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, జిలేబీ వంటి మూవీస్‌లో నటించారు. ఫైనల్‌గా చెహ్రే మూవీలో నటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget