అన్వేషించండి

Viral Trailer: కన్న కొడుకుపై తండ్రి కేస్... తల్లి మరణానికి కారణం ఎవరు? వైరల్ ట్రైలర్ చూశారా?

Bhojpuri Movie BabuJi Trailer: భోజ్‌పురి సినిమాలపై కొందరికి చిన్న చూపు ఉంటుంది. అయితే... 'బాబూజీ' ట్రైలర్ చూశాక ఆ అభిప్రాయం తప్పకుండా మారుతుంది. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.

భోజ్‌పురి సినిమాలపై కొందరికి చిన్న చూపు ఉంటుంది. అందుకు కారణం అటు యూట్యూబ్, ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సాంగ్స్ కావచ్చు. అయితే... 'బాబూజీ' ట్రైలర్ చూశాక ఆ అభిప్రాయం తప్పకుండా మారుతుంది. భోజ్‌పురి చిత్రసీమకు చెందిన పాపురల్ నిర్మాత రత్నాకర్ కుమార్, దర్శకుడు పరాగ్ పాటిల్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా 'బాబు జీ'. ఈ మూవీ ట్రైలర్ శనివారం విడుదలైంది. కొన్ని క్షణాల్లో ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది చూశాక... భోజ్‌పురి సినిమాలపై అభిప్రాయం తప్పకుండా మారుతుంది. ఈ కథ ప్రజలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

'బాబు జీ' ట్రైలర్ విషయానికి వస్తే... మన సమాజంలో తల్లిదండ్రుల పట్ల కొందరి సంతానంలో పెరుగుతున్న ద్వేషాన్ని, నిర్లక్ష్యాన్ని లోతుగా ఆవిష్కరించింది. బాబు జీతో పాటు ఆయన భార్యను సొంత పిల్లలు ఇంటి నుంచి వెళ్ళగొడతారు. భార్య ఆరోగ్య పరిస్థతి బాలేకపోయినా... రోజువారి కూలీ పనులు చేస్తూ జీవితాన్ని వెల్లదీస్తారు తల్లిదండ్రులు. ఓ రోజు యాక్సిడెంట్‌లో తల్లి మరణిస్తుంది. దాంతో తన పిల్లలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయడానికి తండ్రి రెడీ అవుతాడు. కోర్టులో కేసు వేస్తాడు. ఇదీ ట్రైలర్‌లో క్లుప్తంగా చూపించిన కథ.

Also ReadSaturday Box Office: లక్షల్లో పడిన కొత్త సినిమాల కలెక్షన్లు... బాక్సాఫీస్‌లో శనివారమూ చిరంజీవి MSVPGయే టాప్ - గుణశేఖర్ 'యుఫోరియా' పరిస్థితి ఏంటి?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ratnakar Kumar (@ratnakarwwrindia)

'బాబూ జీ' ట్రైలర్ వైరల్ కావడానికి కారణం... పిల్లలను ఎంత బాగా చూసుకున్నా, ప్రతి కలలను నెరవేర్చినా, తల్లిదండ్రులకు ఆసరగా నిలబడాల్సిన సమయంలో అదే పిల్లలు తమ తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న సందర్భాలు చూశాం. వృద్ధాశ్రమాలు లేదా రోడ్డుపై వదిలేయడం వంటి ఘటనలు జరిగాయి. ఆ కథను చూపించడంతో ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది.

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

భోజ్‌పురి చిత్రసీమలో స్టార్ అవధేష్ మిశ్రా, రిచా దీక్షిత్, అనితా రావత్, దేవ్ సింగ్, దీపికా సింగ్, అమరీష్ సింగ్, నిషా గుప్తా, రాకేష్ త్రిపాఠి, బంధు ఖన్నా తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకు రత్నాకర్ కుమార్ నిర్మాత కాగా... నివేదితా కుమార్ సహ నిర్మాత. పరాగ్ పాటిల్ దర్శకత్వం వహించారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కథను రాకేష్ త్రిపాఠి రాయగా, సాజన్ మిశ్రా సంగీతం అందించారు. సుగం సింగ్, కాజల్ రాజ్ పాటలను ఆలపించారు. దుర్గేష్ భట్, ధరం హిందుస్థానీ పాటలు రాశారు.

Also ReadParasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
Singer Chinmayi Sripada : పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
Chinmayi Sripada: మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget