బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నీలం కొఠారి ఏం చదువుకున్నారో తెలుసా?

Published by: Satya Pulagam
Image Source: Neelam kothari Instagram

హిందీలో నీలమ్ కొఠారి పాపులర్ నటి. ఆవిడ జ్యువెలరీ డిజైనర్.

Image Source: Neelam kothari Instagram

నీలం కొఠారి నవంబర్ 9, 1969న హాంకాంగ్ లో జన్మించారు.

Image Source: Neelam kothari Instagram

నీలం కొఠారికి ఆభరణాల రూపకల్పనతో పాటు ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థతో అనుబంధం ఉంది.

Image Source: Neelam kothari Instagram

నీలం కొఠారి తన పాఠశాల విద్యను ఐలాండ్ స్కూల్, హాంగ్ కాంగ్ లో పూర్తి చేసింది.

Image Source: Neelam kothari Instagram

నీలం కొఠారి యాక్టింగ్ కెరీర్ 1984లో 'జవానీ'తో ప్రారంభమైంది.

Image Source: Neelam kothari Instagram

బాలీవుడ్ సినిమా 'ఘర్ కా చిరాగ్' (1989)లో కిరణ్ పాత్రతో నీలం కొఠారి పాపులర్ అయ్యారు.

Image Source: Neelam kothari Instagram

బాక్స్ ఆఫీస్ వద్ద 'లవ్ 86'(1986), 'సిందూర్'(1986), 'ఖుద్గర్జ్' (1987), 'హత్య' (1988), 'తాకత్వర్' (1989) వంటి హిట్ సినిమాలలో గోవిందాతో కలిసి నీలం కొఠారి నటించారు.

Image Source: Neelam kothari Instagram

నీలం కొఠారికి 2019లో గ్లోబల్ స్పా ఫిట్ అండ్ ఫ్యాబ్ జ్యువెలర్ అవార్డు లభించింది

Image Source: Neelam kothari Instagram

నెట్‌ఫ్లిక్స్ రియాలిటీ వెబ్ సిరీస్ 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్'లో నీలం కొఠారి నటించింది.

Image Source: Neelam kothari Instagram