అన్వేషించండి

Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ

Varun Sandesh Blackmail Movie: హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో 'బ్లాక్ మెయిల్' సినిమా పూజతో ప్రారంభమైంది.

వరుణ్ సందేశ్ (Varun Sandesh), జెమిని సురేష్ (Gemini Suresh) ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమా 'బ్లాక్ మెయిల్' (Blackmail Telugu Movie). హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై అవినాష్ కూనపరెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఆదివారం హైదరాబాద్ సిటీలో సినిమా ప్రారంభమైంది. ఆ వివరాల్లోకి వెళితే...

కోన వెంకట్ క్లాప్‌తో సినిమా షురూ
పూజ తర్వాత వరుణ్ సందేశ్, జెమిని సురేష్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ క్లాప్ ఇవ్వగా... సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి స్క్రిప్ట్ అందించారు. తొలి సన్నివేశానికి జెమిని సురేష్ తల్లి ఎం వెంకట సుబ్బలక్ష్మి గౌరవ దర్శకత్వం చేశారు. ఈ పూజకు రక్షిత్ అట్లూరి, నటి శ్రీలు తదితరులు హాజరయ్యారు.

"బ్లాక్ మెయిల్' కథ విన్నప్పుడు మంచి కంటెంట్ ఉందని అర్థమైంది. త్వరలో షూటింగ్ మొదలు పెడతాం'' అని వరుణ్ సందేశ్ అన్నారు. ''ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించబోతున్నా. హీరోగా నా తొలి సినిమా దర్శకుడు శ్రీనివాస్ గారు, ఇందులో నాకు మంచి పాత్ర ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండబోతుంది'' అని 'జెమిని' సురేష్ అన్నారు.

Also Read: Tamil Producer K Rajan Suicide - నదిలో దూకి తమిళ నిర్మాత ఆత్మహత్య... షాక్‌లో కోలీవుడ్

నటుడు '30 ఇయర్స్' పృథ్వీరాజ్ మాట్లాడుతూ... "దర్శకుడు అడగాలే కానీ ఎంత రిస్కైనా చేసే వ్యక్తి వరుణ్ సందేశ్. సహాయం చేయడంలో ముందుండే వ్యక్తి జెమిని సురేష్. వాళ్ళిద్దరితో కలిసి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది" అన్నారు. చిత్ర నిర్మాత అవినాష్ మాట్లాడుతూ... "ఈ చిత్రానికి వచ్చే లాభాలలో పది శాతాన్ని మా సినిమా టెక్నీషియన్లకు ఇస్తాను'' అన్నారు.

Also ReadKamal Haasan Reacts To Rajinikanth Jealousy Comment - రజనీకాంత్ 'జెలసీ' కామెంట్‌పై కమల్ హాసన్ రియాక్షన్... మాది పోటీయే

Blackmail Telugu Movie Cast: 'బ్లాక్ మెయిల్' సినిమాలో వరుణ్ సందేశ్, జెమినీ సురేష్, పృథ్వీ రాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే - దర్శకత్వం: శ్రీనివాస్ గుండ్రెడ్డి, నిర్మాత: అవినాష్  కూనపరెడ్డి, నిర్మాణ సంస్థ: హనుమాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఛాయాగ్రహణం: జీఎస్ చక్రవర్తి రెడ్డి, సంగీతం: ఎస్వీ మల్లిక్ తేజ, కూర్పు: రాఘవేంద్ర రెడ్డి.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget