అన్వేషించండి

Bimbisara Prequel: 'బింబిసార'కు ప్రీక్వెల్ - 'రొమాంటిక్' దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా!

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు 'బింబిసార' ప్రీక్వెల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా దర్శకుడు ఎవరు? అనేది కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు.

NKR22 Movie Announced On Nandamuri Kalyan Ram Birthday: విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడు, వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులలో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ రోజు ఆయన బర్త్ డే (Kalyan Ram Birthday). ఈ సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. హీరో కళ్యాణ్ రామ్ 22వ చిత్రమిది. అందుకని #NKR22 అని వ్యవహరిస్తున్నారు. 

'బింబిసార'కు సీక్వెల్ కాదు... ప్రీక్వెల్!
హీరోగా కళ్యాణ్ రామ్ ప్రయాణంలో 'బింబిసార' ఎంతో ప్రత్యేకం! బింబిసార, దేవ దత్త... రెండు పాత్రల్లో ఆయన అద్భుతమైన అభినయం కనబరిచారు. నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. బాక్స్ ఆఫీస్ బరిలోనూ ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఆ సినిమా పార్ట్ 2 ఉంటుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే... 'బింబిసార'కు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ చేస్తున్నట్టు ఇవాళ కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించారు. 

'బింబిసార' కంటే కొన్నేళ్ల ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించిన లెజెండ్ (Bimbisara Prequel Concept)ను చూడటానికి సిద్ధం అవ్వండని చిత్ర బృందం పేర్కొంది.

Also Readథియేటర్లలో విడుదలైన ఏడాదికి ఓటీటీలోకి ఫహాద్ ఫాజిల్ మలయాళ థ్రిల్లర్... ధూమం తెలుగు డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?

'రొమాంటిక్' దర్శకుడితో 'బింబిసార' ప్రీక్వెల్!
Who Is Bimbisara Prequel Director: 'బింబిసార'కు వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు తొలి చిత్రమది. ఆ తర్వాత ఆయనకు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'విశ్వంభర' చేసే అవకాశం వచ్చింది. దాంతో 'బింబిసార' ప్రీక్వెల్ దర్శకుడు మారారు. దీనికి అనిల్ పాడూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకం మీద కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.

Also Readమీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రివ్యూ: మున్నా లేడు, కాలిన్ కనిపించేదీ తక్కువే - గుడ్డు గూండాగిరి హిట్టా? ఫట్టా?


విజువల్ ఎఫెక్ట్స్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన అనిల్ పాడూరి.... పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన 'రొమాంటిక్' సినిమాకు దర్శకత్వం వహించారు. 'బింబిసార' ప్రీక్వెల్ (Bimbisara Prequel Updates)కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

మరో సినిమాలో కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ చూశారా?
'బింబిసార' ప్రీక్వెల్ కాకుండా కళ్యాణ్ రామ్ మరొక సినిమా చేస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అందులో ఆయన స్టైలిష్ ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget