News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Beast Movie Twitter Review: ఫైట్‌తో విజయ్ ఎంట్రీ, సినిమా ఎలా ఉందంటే? - 'బీస్ట్' ట్విట్టర్ రివ్యూ

'బీస్ట్' సినిమా షోస్ స్టార్ట్ అయ్యాయి. సినిమా చూసిన, చూస్తున్న జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ట్విట్టర్‌లో 'బీస్ట్'కు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉందో చూశారా?

FOLLOW US: 
Share:

Beast Movie Social Media Talk: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'బీస్ట్'. తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. ఓవర్సీస్ షోస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయం చెప్పారు. 'బీస్ట్'కు  దుబాయ్ బేస్డ్ క్రిటిక్ ఉమైర్ సందు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇదొక స్లీక్ యాక్షన్ థ్రిల్లర్ అని, స్క్రీన్ ప్లే షార్ప్‌గా ఉందని పేర్కొన్నారు.

తమిళనాడులో సినిమా స్టార్ట్ అయిన తర్వాత 'విజయ్‌కు ఇంట్రో సాంగ్ లేదు. ఫైట్‌తో ఎంట్రీ ఇచ్చారు' అని ట్వీట్ చేశారు. ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ కనబడుతోంది. విజయ్ అభిమానులు సినిమా సూపర్ అంటున్నారు. అది పక్కన పెడితే... సోషల్ మీడియాలో కొంత నెగెటివ్ టాక్ (Beast Negative Talk) కూడా నడుస్తోంది. ఒక నెటిజన్ సినిమా బాలేదని పేర్కొన్నారు. కేవలం 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు.

'బీస్ట్'లో విజయ్‌కు జంటగా హీరోయిన్ పూజా హెగ్డే నటించారు. కమెడియన్ యోగి బాబు కీలక పాత్రలో కనిపించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస ఛాయాగ్రహణ బాధ్యతలు చూసుకున్నారు. మరికాసేపట్లో ABP Desam లో 'బీస్ట్' రివ్యూ పబ్లిష్ అవుతుంది. ఈలోపు ట్విట్టర్ రివ్యూ చూడండి.   

Published at : 13 Apr 2022 04:15 AM (IST) Tags: Pooja hegde Vijay Beast Movie Beast Movie Review Beast Movie Twitter Review Beast Twitter Talk Beast Twitter Review Beast FDFS

ఇవి కూడా చూడండి

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

నయనతార సినిమాకి చిక్కులు, ‘నాసామిరంగ’ హీరోయిన్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Nayanthara: నయనతార చిత్రానికి చిక్కులు - బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Suresh Kondeti: కావాలనే బురద జల్లుతున్నారు - కన్నడ స్టార్లకు జరిగిన అవమానంపై సురేష్ కొండేటి వివరణ

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Hi Nanna: షారుఖ్ ఖాన్ క్లాసిక్ చిత్రంతో ‘హాయ్ నాన్న’కు పోలికలు! - క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

Naa Saami Ranga: ‘నా సామిరంగ’ హీరోయిన్ రివీల్ - నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

టాప్ స్టోరీస్

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Chandrababu Srisailam Tour: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Bigg Boss 7 Telugu: అమర్, ప్రశాంత్‌ల మధ్య ‘ఆడోడు’ గొడవ, విచక్షణ కోల్పోయి మరీ మాటల యుద్ధం!

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Election Code: ముగిసిన ఎన్నికలు - ఎన్నికల కోడ్ ఎత్తేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ

Cyclone Michaung Updates: మిగ్‌జాం తుపాను ఎఫెక్ట్, నిజాంపట్నం వద్ద 10వ నెంబర్ హెచ్చరిక జారీ
×