అన్వేషించండి

Aparna Das: 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి

Aparna Das Wedding: హీరోయిన్ అపర్ణా దాస్ ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడు దీపక్ పరంబోల్ తో ఆమె వివాహం బుధవారం జరగనుంది.

Manjummel Boys actor Deepak Parambol to marry actress Aparna Das on April 24th: మలయాళ, తమిళ సినిమాలతో దక్షిణాది ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అపర్ణా దాస్. 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడు దీపక్ పరంబోల్‌తో మరికొన్ని గంటల్లో ఆవిడ ఏడు అడుగులు వేయనున్నారు. పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలు కానున్నారు.

అపర్ణా దాస్ వెడ్స్ దీపక్ పరంబోల్
Aparna Das Weds Deepak Parambol: మలయాళ సినిమా 'మనోహరం'తో అపర్ణా దాస్ కథానాయికగా పరిచయం అయ్యారు. అంతకు ముందు ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన 'న్యాన్ ప్రకాశన్'లో చిన్న పాత్ర చేశారు. అయితే... ఆవిడను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది మాత్రం దళపతి విజయ్ 'బీస్ట్' చిత్రమే. అందులో కీ రోల్ చేశారు. తమిళ సినిమా 'దాదా' ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చింది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' సినిమాలో హీరోకి అక్క పాత్ర కూడా చేశారు. 

మలయాళంలో పలు సినిమాల్లో కీలక పాత్రలు, కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన దీపక్ పరంబోల్ (Deepak Parambol Wedding)తో అపర్ణా దాస్ 'మనోహరం'లో కలిసి నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసిందని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Readరెమ్యూనరేషన్ తీసుకోవట్లేదు... ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ మీద సినిమా చేస్తున్న రామ్!

పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరుగుతోంది?
దీపక్ పరంబోల్, అపర్ణా దాస్ పెళ్లి గురువారం (ఏప్రిల్ 24న) ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య జరగనుంది. అందుకు పెళ్లి వేదిక కూడా సిద్ధమైంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో గల వడక్కెంచెర్రీ పట్టణంలో జరుగుతుంది. ఈ పెళ్లికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరు కానున్నారు.

Also Readబీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్... ఎర్త్ డే రోజున చెన్నైలో ఓ అందాల భామ ఏం చేసిందో చూశారా?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హల్దీ ఫోటోలు
పెళ్లికి ముందు పసుపు వేడుక జరగడం కామన్ కదా! సోమవారం హల్దీ సెర్మనీ జరిగింది. ఆ వీడియోతో పాటు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు అపర్ణా దాస్. ప్రజెంట్ ఎక్కడ చూసినా ఆమె పెళ్లి కబుర్లే. హల్దీ వేడుకలో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అపర్ణా దాస్ ఫోటోలు, వీడియో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా కథానాయికగా సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు ఆమె చెప్పారు. ఓ మలయాళ సినిమాలో ప్రజెంట్ నటిస్తున్నారు.

View this post on Instagram
 
A post shared by Wedding Photographer - Elementricx (@momentssbyelementricx)

Also Readప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
Embed widget