అన్వేషించండి
Regina Cassandra: రెజీనా మంచి మనసు... బీచ్‌లో చెత్త ఏరిన హీరోయిన్
హీరోయిన్ రెజీనా కసాండ్రా తన రూపమే కాదు... మనసు కూడా అందమైనదని తన చర్యల ద్వారా చెప్పింది. ఎర్త్ డే రోజున సముద్ర తీర ప్రాంతంలో చెత్తను ఏరి ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.
రెజీనా కసాండ్రా (Image Courtesy: reginaacassandraa / Instagram)
1/6

చక్కగా చీర కట్టుకుని బీచ్ ఏరియాలో చెత్త ఏరుతున్న / శుభ్రం చేస్తున్న ఈ అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలైన హీరోయిన్. పేరు రెజీనా. సముద్ర తీరంలో ఆవిడ చెత్త ఎందుకు తీస్తున్నారో తెలుసా? (Image Courtesy: reginaacassandraa / Instagram)
2/6

ఏప్రిల్ 22న ఎర్త్ డే. మానవాళి అంతా భూమిని ఎంత కలుషితం చేస్తున్నాం? మనం ఏ విధంగా చెత్తను పడేస్తున్నాం? అనేది విషయాలతో పాటు ప్రకృతిని కాపాడుకోవడం ఎంత ముఖ్యమనేది చెప్పడానికి చేపట్టిన కార్యక్రమంలో రెజీనా పాల్గొన్నారు. చెన్నైలో బీచ్ లో ఆవిడ ఇలా క్లీన్ చేశారు. (Image Courtesy: reginaacassandraa / Instagram)
Published at : 22 Apr 2024 06:04 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















