అన్వేషించండి

Balakrishna: 'జైలర్ 2' తర్వాత మరో తమిళ దర్శకుడికి బాలకృష్ణ ఛాన్స్... వింటేజ్ వైబ్స్ ఇచ్చేలా యాక్షన్ ఎంటర్‌టైనర్?

Balakrishna New Movie: తమిళ దర్శకులతో బాలకృష్ణ సినిమాలు చేయడం కొత్త కాదు. ఇప్పుడు మరొక తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ టాక్.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు తమిళ దర్శకులతో పని చేయడం కొత్త కాదు. 'జై సింహా' చిత్రానికి కేఎస్ రవికుమార్ డైరెక్షన్ చేశారు. అంతకు ముందు కూడా తమిళ దర్శకులతో బాలకృష్ణ సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'లో ప్రత్యేక పాత్ర కోసం తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో వర్క్ చేస్తున్నారు. ఆ తరువాత మరో తమిళ దర్శకుడికి ఆయన అవకాశం ఇచ్చి ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ టాక్.

అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో బాలయ్య?
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కథానాయకుడిగా ఇటీవల విడుదల అయిన 'గుడ్ బాడ్ అగ్లీ' గుర్తు‌ ఉందా? దానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. తమిళనాడులో ఈ సినిమా భారీ విజయం సాధించింది. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతకు ముందు విశాల్, ఎస్.జె. సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'మార్క్ ఆంటోనీ'కి‌ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా కూడా 100 కోట్ల క్లబ్బులో చేరింది.

ఇప్పుడు అధిక్ రవిచంద్రన్ ప్రస్తావన ఎందుకంటే... అతని దర్శకత్వంలో బాలకృష్ణ నటించే అవకాశాలు ఉన్నారని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బాలయ్యను కలిసిన దర్శకుడు ఒక కథ వినిపించారట. 'గుడ్ బాడ్ అగ్లీ' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. బాలకృష్ణతో నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ వైకి మంచి అనుబంధం ఉంది. ఇంతకు ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీర సింహా రెడ్డి' నిర్మించారు. 

అధిక్ రవిచంద్రన్ చెప్పిన పాయింట్ నచ్చడంతో బాలకృష్ణ దగ్గరకు అతడిని మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు తీసుకు వెళ్లారట.‌‌ ఇప్పటికీ అయితే బాలకృష్ణ స్టోరీ పాయింట్ మాత్రమే విన్నారట. ఫుల్ స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

Also Readఇండియన్ 2 ఫ్లాపైనా కమల్ క్రేజ్ తగ్గలే... నాన్ థియేట్రికల్ రైట్స్‌తో నిర్మాతల జేబులో 200 కోట్లు
 
Balakrishna upcoming movies: ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ 2' సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక సినిమా అంగీకరించారు. 'వీర సింహారెడ్డి' వంటి విజయవంతమైన సినిమా తీసిన దర్శకుడికి ఆయన మరొక ఛాన్స్ ఇచ్చారు. సోలో హీరోగా ఈ రెండు సినిమాలు కాకుండా రజనీకాంత్ 'జైలర్ 2'లో స్పెషల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ కుదిరితే ఈ లైన్ అప్ తర్వాత బాలకృష్ణతో అధిక్ రవిచంద్రన్ సినిమా ఉంటుంది. 

Also Readయూజర్లకు షాక్ ఇచ్చిన ప్రైమ్ వీడియో... యాడ్స్ చూడక తప్పదు - వద్దంటే ఎక్స్ట్రా కట్టాలమ్మా

టాప్ హెడ్ లైన్స్

Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
The Odyssey Collections : నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
నోలన్ ది ఒడిస్సీ రికార్డు - మూడు రోజుల్లోనే 2 వేల 500 కోట్ల కలెక్షన్స్
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget