అన్వేషించండి

Ghaati vs Kotha Lokah: అనుష్క సినిమాను బీట్ చేసిన కల్యాణి ప్రియదర్శన్ మూవీ... ఫస్ట్ డే కలెక్షన్లలో షాకింగ్ రిజల్ట్!

Lokah Vs Ghaati Box Office Comparison: కల్యాణీ ప్రియదర్శన్ సినిమా ముందు అనుష్క సినిమా వెలవెలబోయింది. 'లోక' ఫస్ట్ డే కలెక్షన్స్ బీట్ చేయలేకపోయింది.

Ghaati Vs Kotha Lokah: First Day Box Office Comparison - ఇండియన్ బాక్స్ ఆఫీస్ బరిలోకి పది రోజుల వ్యవధిలో రెండు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు వచ్చాయి. దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూస్ చేయగా, మలయాళీ అమ్మాయి - తెలుగులోనూ సినిమాలు చేసిన కల్యాణీ ప్రియదర్శన్ ఫిమేల్ సూపర్ హీరో రోల్ చేసిన 'లోక' ఒకటి. తెలుగులో దానిని 'కొత్త లోక' పేరుతో విడుదల చేశారు. క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన 'ఘాటీ' మరొకటి. రెండు సినిమాలకు ఫస్ట్ డే బాక్స్ కలెక్షన్స్ చూస్తే ఆడియన్స్ షాక్ అవుతారు.

కలెక్షన్లలో కల్యాణీ కుమ్ముడు...
అనుష్క 'ఘాటీ'కి దక్కని ఆదరణ!
మలయాళంలో కల్యాణీ ప్రియదర్శన్ 'లోక' ఆగస్టు 28న విడుదలైంది. తెలుగులో 29న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ మార్నింగ్ షోస్ పడలేదు. ఈవెనింగ్ & లేట్ నైట్ షోస్, అదీ కొన్ని ఏరియాల్లో మాత్రమే పడ్డాయి. తెలుగులో ప్రోపర్ పబ్లిసిటీ చేయలేదు. అయినా సరే ఆడియన్స్ ఆదరించారు. అసలు ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే... 

మలయాళంలో మొదటి రోజు 'లోక'కు రూ. 2.70 కోట్లు వచ్చాయి. ప్రీమియర్స్, ఫస్ట్ డే హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు. దాంతో కేవలం మలయాళ వెర్షన్ రూ. 3.65 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో 35 లక్షల రూపాయలు వచ్చాయి. ఆగస్టు 30న తెలుగులో పూర్తి స్థాయిలో సినిమా విడుదల అయ్యింది. ఆ రోజు రూ. 1.20 కోట్లు కలెక్ట్ చేసింది. టాలీవుడ్ క్రిటిక్స్ కూడా సినిమా బావుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుకంజ వేయలేదు. రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 

'లోక' విడుదలైన ఎనిమిది రోజులకు అనుష్క శెట్టి 'ఘాటీ' విడుదలైంది. ఈ మూవీకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా? రూ. 2 కోట్లు మాత్రమే. కొన్ని ట్రేడ్ పోర్టల్స్ రూ. 2.5 కోట్లు అని రిపోర్ట్ చేశాయి. ఆ లెక్కన చూసినా సరే కల్యాణీ ప్రియదర్శన్ 'లోక' ఫస్ట్ డే కలెక్షన్స్ బీట్ చేయడంలో అనుష్క 'ఘాటీ' ఫెయిల్ అయ్యింది. 'లోక' ఫస్ట్ డే రూ. 2.75 కోట్లు కలెక్ట్ చేస్తే... 'ఘాటీ' రూ. 2 కోట్లతో సరిపెట్టుకుంది. 

తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ మార్కెట్టుతో కంపేర్ చేస్తే కేరళలో మాలీవుడ్ మూవీస్ మార్కెట్టు తక్కువ. దుబాయ్ వంటి దేశాల్లో మలయాళ సినిమాలకు ఆదరణ చాలా బావుంటుంది. అయినా సరే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు వచ్చిన వసూళ్ల స్థాయిలో మాలీవుడ్ హీరోలకు కలెక్షన్స్ రావు. అనుష్కతో కంపేర్ చేస్తే కల్యాణీ ప్రియదర్శన్ రేంజ్, స్టార్‌డమ్ తక్కువ. ఇప్పుడు కల్యాణీ 'లోక' స్థాయిలో అనుష్క 'ఘాటీ'కి ఓపెనింగ్స్ రాలేదు.

Also Read: తమిళ్ దర్శకులకు ఏమైంది? బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు... అసలు కారణాలు ఇవేనా!?

'లోక'కు దుల్కర్ సల్మాన్ బ్రాండ్ వేల్యూ యాడ్ అయ్యింది. 'ఘాటీ'కి అనుష్కకు తోడు క్రిష్ బ్రాండ్ వేల్యూ యాడ్ అయ్యింది. పబ్లిసిటీలో రానా, అల్లు అర్జున్ ఓ చెయ్యి వేశారు. క్రిష్, విక్రమ్ ప్రభు, చైతన్య రావు విపరీతమైన ప్రచారం చేశారు. టీజర్, ట్రైలర్లకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగా వచ్చింది. అయినా థియేటర్లకు ఆడియన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో రెండో రోజు థియేటర్లకు ప్రేక్షకుల రాక తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ దరిదాపుల్లోకి సినిమా వచ్చే ఛాన్సుల్లేవ్ అట.

Also Readమదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget