అన్వేషించండి

Anupama Parameswaran: కరెక్టే అన్నా, నేను హీరోయిన్ మెటీరియల్ కాదు - అనుపమా పరమేశ్వరన్

ఇటీవల అనుపమా పరమేశ్వరన్ ను ట్రోల్ చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అనుపమా హీరోయిన్ మెటీరియల్ కాదు. ఆమెకు పెద్దగా సినిమాలు లేవు’ అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ కామెంట్ కు తన స్టైల్ లో స్పందించింది అనుపమా.

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయన్లు వస్తుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలుగుతారు. కేవలం అందంతోనే కాకుండా నటనతోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంటారు కొంతమంది తారలు. అలాంటి వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటి వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటోంది. కేవలం అందంతోనే కాకుండా తన విలక్షణమైన నటనతోనూ ఆకట్టుకుంటుంది. అందుకే అనుపమాకు అభిమానులు ఎక్కువ. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. అయితే ఇటీవల ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనుపమా స్పందించిన తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

‘కరెక్టే అన్నా హీరోయిన్ టైప్ కాదు.. నేను యాక్టర్ టైప్’: అనుపమా 

ఇటీవల అనుపమా పరమేశ్వరన్ ను ట్రోల్ చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అనుపమా హీరోయిన్ మెటీరియల్ కాదు. ఆమెకు పెద్దగా సినిమాలు లేవు’ అంటూ రాసుకొచ్చాడు. అయితే ఈ కామెంట్ కు తన స్టైల్ లో స్పందించింది అనుపమా. ‘కరెక్టే అన్నా, హీరోయిన్ టైప్ కాదు.. నేను యాక్టర్ టైప్’ అని రిప్లై ఇచ్చింది. దీంతో అనుపమా చేసిన కామెంట్ వైరల్ అయింది. ఇది చూసి అనుపమా సమయస్పూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. 

వరుస సినిమాలతో బిజీ..

అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో మూవీ కెరీర్ ను ప్రారంభించిది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో అనుపమాకు మంచి క్రేజ్ ఉంది. కేవలం అందంతోనే కాకుండా తన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. గతేడాది హీరో నిఖిల్ తో చేసిన ‘కార్తికేయ 2’ సినిమాతో అనుపమా భారీ సక్సెస్ ను అందుకుంది. తర్వాత వెంటనే నిఖిల్ తో ‘18 పేజెస్’ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకుంది. తర్వాత తెలుగుతో పాటు మలయాళ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 

అలాగే మాస్ మహరాజ్ మహరాజ్ రవితేజ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డేగ’ అనే సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుం రవితేజ పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే అనుపమా ‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'హైదయం', 'జయ జయ 'జయ జయహే' వంటి మలయాళ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శన రాజేంద్రన్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవతున్నారు. అలాగే నటి సంగీత మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ట్రావెల్ బ్యాక్రాప్లో నడిచే విమెన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుందని తెలిపారు మేకర్స్. ఈ మూవీను విజయ్ డొంకాడ నిర్మించనున్నారు.

Read Also: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో మందు బాటిళ్లు కొట్టేసిన దొంగలు

టాప్ హెడ్ లైన్స్

Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Dhurandhar 2 OTT : ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి
ధురంధర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ - థియేటర్లో మిస్ అయితే ఇప్పుడే చూసెయ్యండి
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Nani: విజయవాడలో కేశినేని నాని పొలిటికల్ బాంబ్ - ఎంపీ చిన్నిపై రూ.27 కోట్ల బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
విజయవాడలో కేశినేని వర్సెస్ కేశినేని - ఎంపీ చిన్నిపై నాని బ్లాక్ మనీ, యాసిడ్ దాడి ఆరోపణలు.. సీఎం చంద్రబాబుకు ట్వీట్!
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Dhee Show Pandu Accident : పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
పండు మాస్టర్‌ సర్జరీకి టీడీపీ ఎమ్మెల్యే సాయం - లేటెస్ట్ హెల్త్ బులెటిన్
Rajesh Exports SEBI Interim Order 2026: దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
దలాల్ స్ట్రీట్‌లో మరో హర్షద్ మెహతా? - రూ. 15.15 లక్షల కోట్ల రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ మాయాజాలం.. బుక్కయిన ఎల్ఐసీ!
Foods to Reduce Gas : గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని సహజంగా తగ్గించే ఆహారాలు ఇవే.. ప్రతీసారి మాత్రలే అవసరం లేదు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Embed widget