అన్వేషించండి

Alia Bhatt: ఆలియా ‘లిప్‌స్టిక్‌’ లొల్లి, రణబీర్‌ను ఏకేస్తున్న నెటిజన్స్ - పాపం, అలా అనకుండా ఉండాల్సింది!

రణబీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి జరిగినప్పటి నుండి వీరిద్దరు కలిసి బయటికొచ్చినా లేదా ఒకరి గురించి ఒకరు మాట్లాడినా సెన్సేషనే అవుతోంది.

బాలీవుడ్ జంట రణబీర్ కపూర్, ఆలియా భట్‌పై అభిమానుల ఫోకస్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరు కలిసి బయటికొచ్చినా లేదా ఒకరి గురించి ఒకరు మాట్లాడినా సెన్సేషనే అవుతోంది. తాజాగా ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆలియా భట్.. రణబీర్ ఒకసారి తన లిప్‌స్టిక్‌ను పూర్తిగా తుడిచేయమన్నాడని ఆసక్తికర కామెంట్స్ చేసింది. కానీ తను చేసిన కామెంట్స్ వల్ల రణబీర్ చాలా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆలియా ఈ కామెంట్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యింది.

సీరియస్‌గా మారిన సరదా కామెంట్..
రణబీర్ కపూర్.. ఆలియా భట్‌ను పెళ్లి చేసుకోవడం కంటే ముందు చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లోనే తన టాప్ తారలను డేట్ చేశాడు. అసలు వారితో రణబీర్ ఎందుకు విడిపోయాడో పూర్తిగా క్లారిటీ లేకపోయినా.. చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ రణబీర్‌దే తప్పు అన్నట్టుగా విమర్శిస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఆలియా పెళ్లి చేసుకోవడం ఏంటి ఓపెన్‌గా కామెంట్స్ కూడా చేస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే రణబీర్ ఒక రెడ్ ఫ్లాగ్ అని చాలామంది ముద్ర వేసేశారు. ఇదే క్రమంలో ఆలియా చేసిన సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన భర్త రణబీర్‌ ఒకసారి తన లిప్‌స్టిక్‌ను తుడిచేసుకోమన్నాడని, ఎందుకంటే తనకు ఆలియా నేచురల్ లిప్ కలర్ ఇష్టమని చెప్పాడని ఆలియా తెలిపింది. ఒక భార్యగా తను ఈ విషయాన్ని సరదాగానే అందరితో షేర్ చేసుకుంది. కానీ కొంతమంది మాత్రం రణబీర్ చాలా కంట్రోలింగ్ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

పట్టించుకునే టైమ్ లేదు..
రణబీర్‌పై తను చేసిన సరదా కామెంట్స్ సీరియస్‌గా మారిన విషయం ఆలియా వరకు వెళ్లింది. అందుకే నెటిజన్లు చేస్తున్న కాంట్రవర్సీలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకుంది. హ్యాపీ ఫేస్‌తో ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి క్యాప్షన్‌గా ‘మాటల్లేవ్.. వైబ్స్ మాత్రమే’ అంటూ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన రణబీర్, ఆలియా ఫ్యాన్స్.. ఒక్కమాటతో కాంట్రవర్సీకి ఎండ్ చెప్పాలని చూసింది అని అంటున్నారు. ఈ ఫోటోల్లో ఆలియా చాలా క్యూట్‌గా కనిపిస్తుంది అంటూ ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లో ఆలియాతో జతకట్టిన రణవీర్ సింగ్ సైతం ఈ పోస్ట్‌కు ‘వైబ్స్’ అని కామెంట్ పెట్టాడు. ఇక ప్రస్తుతం ఆలియా.. తనపై, తన భర్తపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోవడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఎందుకంటే తను నటించిన సినిమా ప్రమోషన్స్, నటించబోతున్న మూవీలతోనే తను చాలా బిజీగా ఉంది. తాజాగా విడుదలయిన ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ కూడా కలెక్షన్స్ విషయంలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది.

Also Read: రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు - ఆ కామెంట్స్ చేసిన టీవీ చానెల్ ఉద్యోగిపై వేటు?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!

వీడియోలు

Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్
Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Janga Krishnamurthy: టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా - కాటేజీ కేటాయింపు వివాదమే కారణం
Pawan Kalyan Sankranti Celebrations: సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
సంక్రాంతి అన్ని మతాలు చేసుకునే భూమి పండగ! కోడిపందాలు, పేకాట మాత్రమే కాదు: పవన్
West Bengal: ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
ఎన్నికల ముందు హీటెక్కిన బెంగాల్! మమత, ఈడీ మధ్య తీవ్రమైన వార్‌!
Kantara Chapter 1 : ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
ఆస్కార్ బరిలో కాంతార 1, మహావతార్ నరసింహ - మరో కీలక అప్డేట్... ఇండియా నుంచి మూవీస్ లిస్ట్ ఇదే!
IPAC Case in High Court: ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
ఐ ప్యాక్‌ కేసుపై కోల్‌కతా హైకోర్టులో గందరగోళం, న్యాయమూర్తి వాకౌట్‌, విచారణ వాయిదా!
The Raja Saab: అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
అభిమానులతో ఆటలు... ప్రభాస్ 'రాజా సాబ్'కు ఇంత దారుణమైన రిలీజా?
Natalie Burn : రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
రాకింగ్ స్టార్ యష్‌తో రొమాంటిక్ సీన్ - ఎవరా టాక్సిక్ బ్యూటీ?.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు
Embed widget