అన్వేషించండి

Sara Ali Khan: విమానంలో సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం, నెట్టింట వీడియో వైరల్- నిజంగానే జరిగిందా? కావాలని చేశారా?

బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ హోస్టెస్ ఆమె మీద జ్యూస్ పోసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన నిజంగానే జరిగిందా? కావాలనే చేశారా? అనేది సస్సెప్స్ గా మారింది.

Air Hostess Spills Juice On Sara Ali Khan: బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురయ్యింది. విమానంలో ఓ ఎయిర్ హోస్టెస్ ఆమెపై జ్యూస్ పడేయడం సంచలనం కలిగించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఘటన నిజంగానే జరిగిందా? సినిమా ప్రమోషనల్ లో భాగంగా చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రీసెంట్ గా సారా ఫ్లైట్ ఎక్కింది. తన సీట్ లో కూర్చొని ఉంది. ఆ సమయంలో ఎయిర్ హోస్టెస్ ఆమె జ్యూస్ ఇచ్చేందుకు వచ్చింది. పొరపాటున ఆమె మీద పడిపోయింది. విషయం తెలిసి పైలెట్లు ఇద్దరు ఆమె సీట్ దగ్గర వచ్చారు. ఎయిర్ హోస్టెస్ కూడా అక్కడే ఉంది. వారి వైపు సారా సీరియస్‌గా చూస్తూ తన సీట్ నుంచి లేచి వాష్ రూమ్ కు వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సినిమా ప్రమోషన్ కోసమే ఈ నాటకమా?

ప్రస్తుతం సారా వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో నిజంగానే జరిగిందేమో? అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే.. మరికొంత మంది సినిమా ప్రమోషన్ కోసం ఆడిన నాటకం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సారా చాలా హుందాగా ఉంటుందని, సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేయదని మరికొంత మంది అంటున్నారు. మొత్తంగా నెటిజన్లు ఎవరికి తోచి విధంగా వాళ్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఘటనపై సారా అలీ ఖాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సదరు విమానయాన సంస్థ కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదంతా కావాలనే చేశారని ఇంకొందరు అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voompla (@voompla)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

 వరుస సినిమాలతో సారా  ఫుల్ బిజీ

ఇక సారా సినిమాల విషయానికి వస్తే, ఆమె వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్-కామెడీ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటిస్తోంది. అటు అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ‘మెట్రో ఇన్ డినో’ అనే సినిమాలోనూ సారా కనిపించనుంది. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, పంకజ్ త్రిపాఠి, ఫాతిమా సనా షేక్, నీనా గుప్తా సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇటీవల ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కొనసాగుతోంది సారా.   

Read Also: నా కెరీర్‌లో హిట్ల కంటే ఫ్లాప్సే ఎక్కువ, అయినా నేను ఆ మార్గాన్ని ఎంచుకోను - జాన్వీ కపూర్

టాప్ హెడ్ లైన్స్

This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు - ఒకే రోజు 7 సినిమాలు స్ట్రీమింగ్... ఈ మూవీస్ డోంట్ మిస్
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
Jabardasth Venky Reaction : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమిట్మెంట్ ఆరోపణలు? - జబర్దస్త్ వెంకీ స్ట్రాంగ్ రియాక్షన్
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Embed widget