అన్వేషించండి

Samantha: చేతికి సెలైన్‌తో హాస్పిటల్ బెడ్ మీద సమంత - ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్!

మైయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత రూత్ ప్రభు, రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి ఇమ్యూనిటీ బూస్ట్ తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకుంది. 

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంత కాలంగా మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన సామ్.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. 

సమంత హాస్పిటల్ లో బెడ్‌ మీద పడుకొని చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటోని గురువారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేసింది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇమ్యూనిటీ బూస్టర్ సహాయం పొందుతున్నట్లు చెబుతూ.. దాని వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించిన వివరాలను పంచుకుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ మెరుగవుతుందని, కండరాల శక్తివంతంగా అవుతాయని, ఎముకలు బలాన్ని పెంచుకోవచ్చని, గుండెకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని, వైరస్ లతో పోరాడుతుందని సామ్ రాసుకొచ్చింది. 

ఇంట్రావీనస్ న్యూట్రిషన్ అనేది ప్రధానంగా పోషకాహార లోపాలను పరిష్కరించడానికి ఇవ్వబడుతుందని, కొన్ని వైద్య పరిస్థితులకు రోగ లక్షణ ఉపశమనాన్ని అందిస్తుందని సమంత పేర్కొంది. ఏదేమైనప్పటికీ, IV న్యూట్రిషనల్ థెరపీ మాత్రమే వ్యాధులకు నివారణ కాదని, ప్రత్యేక వైద్య పరిస్థితులలో కాంప్లిమెంటరీగా లేదా సపోర్టివ్ ట్రీట్మెంట్ గా ఉపయోగించవచ్చని తెలిపింది. ఇది రోగి యొక్క పరిస్థితిని బట్టి వారి కన్సల్టింగ్ ఫిజిషియన్ ద్వారా తీసుకోవాలని ఇంస్టాగ్రామ్ స్టోరీలో సామ్ తెలిపింది.

Also Read: ఓటీటీలోకి రాబోతున్న షారుఖ్ 'జవాన్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. తన ఆరోగ్యంపై దృష్టి సారించి మయోసైటిస్‌ చికిత్స కోసం యూఎస్ వెళ్ళింది. విరామ సమయంలో తన స్నేహితుతులతో కలిసి వివిధ ప్రదేశాల్లో విహరిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు హాస్పిటల్ లో వైద్య సహాయం పొందుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సామ్ వీలైనంత త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

సమంత గతేడాది ప్రాణాంతకమైన మైయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతున్నట్లు ప్రకటించింది. ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మయోసైటిస్ చికిత్సలో భాగంగా అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోందని.. స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకోవడంతో చర్మ సంబంధిత సమస్యలు వచ్చాయని ఈ మధ్య ఇన్‌స్టా చిట్ చాట్ లో తెలిపింది. పిగ్మెంటేషన్‌ తో చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పింది. 

ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ ఏమీ సైన్ చేయలేదని సమంత స్పష్టం చేసింది. ఆమె త్వరలోనే 'సిటాడెల్' అనే స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ తో రాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇది రూసో బ్రదర్స్ 'సిటాడెల్‌' అమెరికన్‌ టీవీ సిరీస్‌ కు ఇండియన్‌ వెర్షన్. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.

Also Read: ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో యాంగ్రీ మ్యాన్? సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్న సీనియర్ హీరో?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Embed widget