అన్వేషించండి

Actress Jayasudha: శోభన్‌బాబు నా మీద జోకులు వేసేవారు, ఆయన ఏం చెప్పినా చేసేదాన్ని కాదు: జయసుధ

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ. ఎన్నోఅద్భుత సినిమాల్లో నటించి సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో గురించి కీలక విషయాలు చెప్పారు.

Actress Jayasudha About Shoban Babu : తెలుగు సినిమా పరిశ్రమలో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జయసుధ. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకొని శోభన్ బాబు, చిరంజీవి వంటి నటులతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో తల్లిగా, అక్కగా, అత్తగా నటిస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు.

జయసుధ - శోభన్ బాబు కాంబోలో బోలెడు హిట్ సినిమాలు

ఇక శోభన్ బాబు- జయసుధ కాంబినేషన్ లో వచ్చిన పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అందుకున్నాయి. వెండితెరపై వీరి జోడీ ఎంతో అద్భుతంగా అలరించేది. వీరిని చూసి అభిమానులు నిజంగానే ప్రేమికులు, భార్యాభర్తల మాదిరిగా ఫీలయ్యే వారు. వీరికి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫిదా అయ్యేవారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ శోభన్ బాబు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నా మీద ఎన్నో జోకులు వేసేవారు- జయసుధ  

హీరో శోభన్ బాబుతో తనకు మంచి స్నేహం ఉందని జయసుధ చెప్పుకొచ్చారు. ఆయన తన మీద బోలెడు జోకులు వేసే వారిని చెప్పారు. “మా జనరేషన్ హీరోయిన్లలో నేను శోభన్ బాబుతో ఎక్కువ సినిమాలు చేశాను. ఆయనతో అందరు హీరోయిన్లు బాగుంటారు. నన్ను మాత్రం స్పెషల్ గా చూసేవారు. ఆయనకు నేనంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. నా మీద జోకులు వేసే వారు. ఏమోయ్ అంటూ సరదాగా పిలిచేవారు. మా జయసుధ చాలా తెలివిగలది అంటూ సెటైర్లు వేసే వారు. ఆమెను చూసి ప్రపంచం చాలా నేర్చుకోవాలి అని జయసుధ ఫీల్ అవుతుంది. మేం మాత్రం ఫీల్ కావట్లేదంటూ కామెడీ చేసే వారు. నేను చాలా అమాయకురాలిని అని తనకు తెలుసు. నాకు స్పోర్ట్స్, న్యూస్ పేపర్స్ అంటే చాలా ఇష్టం. బాగా బుక్స్ చదివేదాన్ని. అందుకే నన్ను అలా అనేవారు. నేను శోభన్ బాబు ఏం చెప్పినా చేసేదాన్ని కాదు. ఆయన ప్రాపర్టీస్ కొనమన్న చోట కొనేదాన్ని కాదు. ఆయన చెప్పేదానికి ఓకే సర్ అనేదాన్ని. నాకు నచ్చింది చేసేదాన్ని. ఆయన చాలా తెలివైన వారు. కానీ, నేను ఆయన తెలివి తక్కువ వారు అని ఫీలయ్యేదాన్ని. చాలా కాలం తర్వాత నాకు ఆ విషయం తెలిసింది. ఆయన చాలా మంచి ఫ్రెండ్. మంచి చెడులు చెప్పుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శోభన్ బాబు గారు మాత్రమే. ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువగా ఉండేది. నా మీద తను ఎన్ని జోకులు వేసినా, నేను మళ్లీ ఆయన మీద జోకులు వేసేదాన్ని కాదు. ఈ లక్షణం మానాన్న నుంచి నాకు వచ్చింది” అని జయసుధ చెప్పుకొచ్చారు.

Read Also : కమల్ ‘గుణ’ పాటకు భలే క్రేజ్ - ‘తమిళనాట ‘మంజుమ్మెల్ బాయ్స్’ సంచలనం, ఇంతకీ ఆ సాంగ్‌కు.. సినిమాకు లింకేమిటీ ?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget