అన్వేషించండి

Prakash Raj : అప్పుడు అడుక్కుంటే వదిలేశాం - ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి... ప్రకాశ్ రాజ్‌పై నటుడు శివకృష్ణ ఫైర్

Prakash Raj Reaction : ప్రకాశ్ రాజ్‌పై ప్రముఖ నటుడు శివకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతంపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారని ప్రశ్నించారు.

Actor Siva Krishna Angry On Prakash Raj Comments : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌పై మరో నటుడు శివకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని అన్నారు. గతంలోనే ఆయనపై బ్యాన్ విధించామని... ఇప్పుడు కూడా అలానే చేయాలని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎందుకీ సైలెంట్‌?

ప్రకాశ్ రాజ్ ఇదివరకే ఓ వర్గం గురించి తప్పుగా మాట్లాడితే ఆయనపై బ్యాన్ విధించామని చెప్పారు నటుడు శివకృష్ణ. 'అప్పుడు బ్యాన్ చేస్తే ఇంటికి వచ్చి వదిలెయ్యండి అని అడుక్కున్నాడు. అలాంటోడు ఈ రోజు హిందూ మతం మీద ఇన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. సినిమాల నుంచి బ్యాన్ చేయాలి.' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశ్ రాజ్... పొలిటికల్, ఇతర అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో రామాయణం, హిందూ దేవతలకు సంబంధించి కామెంట్స్ చేయగా తీవ్ర విమర్శలకు గురయ్యారు. సనాతన ధర్మం, రామాయణ చరిత్ర తెలుసుకోకుండా ఆయన మాట్లాడుతున్నారని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కామెంట్స్‌కు కౌంటర్స్ ఇచ్చారు.

శివకృష్ణ ఒకప్పటి సీనియర్ హీరోస్ సినిమాల దగ్గర నుంచీ ఇప్పటివరకూ దాదాపు 100 సినిమాల్లో నటించారు. 2015లో మా ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రభాస్ ఈశ్వర్, విలన్, జయం, మీనాక్షి, శ్రీరామ్, చెన్నకేశవరెడ్డి వంటి మూవీస్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు. 

Also Read : Kriti Sanon : నా అండాలు భద్రపరుచుకున్నా - ఆ మూవీ షూటింగ్ టైంలో అదే రైట్ టైం... కృతి సనన్ కామెంట్స్

రీసెంట్‌గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్, కేవీఆర్‌ల అరెస్టును నిరసిస్తూ ప్రకాశ్ రాజ్ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇది ప్రశ్నించే గొంతుకలను నొక్కడమేనని... అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ, కూటమి నేతలు, జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బూతులు తిట్టడం ప్రశ్నించడం కాదని... ఎవరి పని వారు చేసుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. 

Also Read : Super Girl OTT : భారీ బడ్జెట్... బాక్సాఫీస్ డిజాస్టర్ - రెండు ఓటీటీల్లో హాలీవుడ్ సూపర్ గర్ల్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget