అన్వేషించండి

Revathy Padmapriya : AMMAకు రేవతి, పద్మప్రియ రాజీనామా - అసలేం జరిగిందంటే?

AMMA : మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ AMMAలో కలకలం రేగింది. దిగ్గజ నటీమణులు రేవతి, పద్మప్రియలు ఒకేసారి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు.

Revathy Resigned From Association Of Malayalam Movie Artists (AMMA) : మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (AMMA)లో మళ్లీ గందరగోళం నెలకొంది. ఈసారి ఏకంగా ఇద్దరు నటీమణులు ఉమ్మడిగా తమ రాజీనామాలు సమర్పించారు. దిగ్గజ నటి, డైరెక్టర్ రేవతితో పాటు, మరో నటి పద్మప్రియ (పద్మప్రియ జానకీ రామన్) తమ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకేసారి ఇద్దరు మాలీవుడ్‌కు చెందిన తారలు రిజైన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

అదే రీజన్

తమ రాజీనామాల నిర్ణయం తొందరపాటుతో తీసుకున్న డిసిషన్ కాదని ఇద్దరూ ఇన్‌స్టా గ్రామ్‌లో ఉమ్మడి ప్రకటన రిలీజ్ చేశారు. 'ఈ నిర్ణయం ఏదో ఒక సంఘటన వల్ల తొందరపాటుతో తీసుకున్నది కాదు. పరిశ్రమలో మార్పు కోసం గత కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ ఆలోచన తర్వాతే సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాం. సురక్షితమైన పని వాతావరణం, ఆత్మగౌరవం, జవాబుదారీతనం, సమానత్వం లాంటి కనీసం హక్కుల కోసం మేము దశాబ్ద కాలంగా పోరాడుతున్నాం.

వీటి గురించి ప్రశ్నించినా మాకు మౌనమే సమాధానం వచ్చింది. మమ్మల్ని దూరం పెట్టారు. ఎప్పటికైనా పరిస్థితి మారుతుందని ఆశించాం. అందుకే ఓ చిన్న ఆశతో సంస్థలో కొనసాగాం. అది కూడా లేకుండా పోయింది.' అంటూ పోస్ట్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Revathy Asha Kelunni (@revathyasha)

Also Read : Super Girl OTT : భారీ బడ్జెట్... బాక్సాఫీస్ డిజాస్టర్ - రెండు ఓటీటీల్లో హాలీవుడ్ సూపర్ గర్ల్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

రీసెంట్‌గా మలయాళ ఇండస్ట్రీని కుదిపేసిన హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత కూడా రేవతి, పద్మప్రియ సంచలన కామెంట్స్ చేశారు. ఆ రిపోర్ట్ తర్వాత సంఘంలోని కొందరు వ్యక్తులు తమ పదవులకు రాజీనామా చేశారని... అది కేవలం జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికేనని అన్నారు. అంతే తప్ప నైతిక విలువలతో తీసుకున్న చర్య కాదని విమర్శించారు. ఈ విషయంపై ప్రజలు, మీడియా దృష్టిని మరల్చిన తర్వాత... మళ్లీ పాత పద్ధతులే రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు.

అధికారం కాపాడుకోవడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారని... అసమానతలకు తావిచ్చే వ్యవస్థలు మాత్రమే అలానే ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇండస్ట్రీలో తమ జర్నీ కంటిన్యూ చేస్తామని... కొలీగ్స్ కోసం, సమానత్వంతో కూడిన పరిశ్రమ కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

Also Read : Con City OTT : ఓటీటీలోకి OG నటుడి కొత్త మూవీ - IMDbలో 9.1 రేటింగ్... తెలుగులోనూ స్ట్రీమింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Ameer Log Twitter Review - 'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
'అమీర్ లోగ్' ట్విట్టర్ రివ్యూ: కుర్రాళ్ళ జీవితాన్ని మార్చిన హైదరాబాద్ బిర్యానీ... మూవీపై ట్విట్టర్ టాకేంటి?
Embed widget