అన్వేషించండి

Con City OTT : ఓటీటీలోకి OG నటుడి కొత్త మూవీ - IMDbలో 9.1 రేటింగ్... తెలుగులోనూ స్ట్రీమింగ్

Con City OTT Platform : ఓజీ ఫేమ్ అర్జున్ దాస్, కల్కి ఫేం అన్నా బెన్ జంటగా నటించిన రీసెంట్ తమిళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కాన్ సిటీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

Arjun Das's Crime Comedy Thriller Con City OTT Release Date Locked : డిఫరెంట్ కంటెంట్ ఉన్న తమిళ, మలయాళ మూవీస్ ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. తాజాగా తమిళంలో రిలీజైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఆ మూవీనే కాన్ సిటీ (Con City).

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG'లో తన పవర్ ఫుల్, గంభీరమైన వాయిస్‌తో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న నటుడు అర్జున్ దాస్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ తమిళ చిత్రమే 'కాన్ సిటీ'. 'కల్కి 2898AD'లో కైరా పాత్రలో అలరించిన అన్నా బెన్ హీరోయిన్. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఐఎండీబీ (IMDb)లో 9.1 రేటింగ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకోగా... ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. హరీష్ దురైరాజ్ సినిమాకు దర్శకత్వం వహించగా... యోగిబాబు, రాధా రవి, తంబి రామయ్య, వడి వుక్కరసి, వీటీవీ గణేష్, రమేష్ తిలక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సీన్ రోల్డన్ మ్యూజిక్ అందించారు.

Also Read : Romanchakam Glimpse : రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు

స్టోరీ ఏంటంటే?

సాధారణ ఫ్యామిలీ శరవణన్ (అర్జున్ దాస్) ఆయన భార్య (అన్నా బెన్) దివ్యాంగుడైన తమ కుమారుడితో కలిసి జీవిస్తుంటాడు. వీరితో పాటే అత్త, బావమరిది కూడా జీవిస్తుంటారు. అయితే, డబ్బు సంపాదన కోసం వీరంతా రకరకాల స్కామ్స్ చేస్తుంటారు. అనుకోకుండా శరవణన్... విలన్‌కు భారీగా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయిన తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు శరవణన్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఒక  రోజు ఫ్రస్టేష‌న్‌లో ఇంట్లో వస్తువులన్నింటినీ విసిరేస్తాడు.

అదే టైంలో ప్రింటర్ విసిరేస్తుండగా... పిడుగు కారణంగా దాని బటన్ ప్రెస్ అయి 500 నోట్లు వస్తుంటాయి. అలా బటన్స్ నొక్కుతూ చాలా డబ్బులు కళ్ల చూస్తాడు. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోతుంది. దీన్ని సీక్రెట్‌గా దాచి పెట్టగా... అతని భార్య కనిపెడుతుంది. ఆమె కూడా మెషీన్ నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఫ్యామిలీ అంతా దానికి పూజలు చేస్తారు. ఓ రోజు దాని విలువ తెలియక దివ్యాంగుడైన కొడుకు డాబాపై ఆడుకుంటాడు. బటన్ ప్రెస్ అయి మొత్తం డబ్బులతో నిండిపోతుంది. ఇదే టైంలో నగరం మొత్తం ఈ మెషీన్ గురించి తెలిసి గందరగోళం నెలకొంటుంది. సరిగ్గా అప్పుడే వీరి బాబు కిడ్నాప్ అవుతాడు. వాడిని రక్షించుకోవడానికి ఫ్యామిలీ ఏం చేసింది? మెషీన్ నుంచి డబ్బులు ఎలా వచ్చాయి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aditya Devulapally: 'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
'దందా'లో జెన్ జి మాస్... సినిమాల కంటే మైక్రో డ్రామాలే కష్టం - దర్శకుడు ఆదిత్య దేవులపల్లి ఇంటర్వ్యూ
This Week OTT Movies : లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
లెనిన్ To క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ - ఈ వారం ఓటీటీ మూవీస్ కంప్లీట్ లిస్ట్
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget