అన్వేషించండి

Romanchakam Glimpse : రోమాంచకం గ్లింప్స్ - కూల్ అండ్ క్యూట్ బీజీఎం... జూనియర్ ప్రభాస్‌కు డార్లింగ్ ప్రశంసలు

Romanchakam Glimpse Review : సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రాబోతోన్న సరికొత్త లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రోమాంచకం. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సుమంత్ ప్రభాస్ 'రోమాంచకం' గ్లింప్స్ ప్రేమ, హాస్యం, సస్పెన్స్ చూపింది.
  • గ్లింప్స్ ప్రేమ, ద్వేషం చూపుతూ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
  • ప్రభాస్ 'రోమాంచకం' గ్లింప్స్ చూసి సందీప్ వంగాను ప్రశంసించారు.
  • సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో మూవీ వస్తుంది.

Sumanth Prabhas's Romanchakam Glimpse Review : 'మేమ్ ఫేమస్' ఫేం సుమంత్ ప్రభాస్, '8 వసంతాలు' ఫేమ్ అనంతిక సానిల్ కుమార్ జంటగా నటిస్తోన్న రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రోమాంచకం. ఈ మూవీని సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తుండగా... తాజా గ్లింప్స్ మరింత అంచనాలు పెంచేసింది.

గ్లింప్స్ ఎలా ఉందంటే?

సముద్ర తీరంలో హీరో హీరోయిన్ల మధ్య లవ్, రొమాంటిక్ ఫీలింగ్‌ను తమదైన స్టైల్‌లో సందీప్ వంగా అద్భుతంగా చూపించారు. తొలుత ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండే జంట... ఆ తర్వాత ఒకరినొకరు చెంపపై కొట్టుకుని 'ఐ హేట్ యూ' అని చెప్పుకోవడం బిగ్ ట్విస్ట్. ఈ మూవీతోనే వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. రొమాన్స్, హ్యూమర్‌తో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా టచ్ చేసినట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. 

Also Read : Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?

వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలొడియస్ ట్యూన్‌తో సాగుతూ.. హీరో హీరోయిన్స్ మధ్య లవ్, వారి మధ్య ఏర్పడిన దూరాన్ని చూపిస్తూ సాగింది. 'అణువు అణువును ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే - రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే - రోమాంచకం...' అంటూ గ్లింప్స్‌లో లిరిక్స్ ఈ మూవీ ఎంత వైబ్రేటింగ్‌గా ఉండబోతుందో తెలియజేస్తోంది. ప్రేమ, హాస్యం, సస్పెన్స్ కలగలిపి ఆడియన్స్ ఉర్రూతలూగించేందుకు వస్తోంది.

ప్రభాస్ ప్రశంసలు

రోమాంచకం గ్లింప్స్‌నకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిదా అయ్యారు. తన ఇన్ స్టా స్టోరీలో వీడియో పోస్ట్ చేసిన ఆయన సందీప్ వంగాతో పాటు సుమంత్ ప్రభాస్‌కు విషెష్ చెప్పారు. 'లవ్‌లీ గ్లింప్స్. చాలా ఎంజాయ్ చేశా. సందీప్ రెడ్డి వంగాకు కంగ్రాట్స్. సెప్టెంబర్ 3న గ్రాండ్ సక్సెస్ కాబోతోంది.' అంటూ రాసుకొచ్చారు.

నటీనటులు : సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు

టెక్నికల్ టీమ్ : DOP - పవన్ పప్పుల, మ్యూజిక్ - వాసుకి వైభవ్, బ్యానర్ - భద్రకాళీ పిక్చర్స్, ప్రెజెంటర్ - సందీప్ రెడ్డి వంగా, ప్రొడ్యూసర్ - ప్రణయ్ రెడ్డి వంగా, రచన, దర్శకత్వం - వేణుగోపాల్ రెడ్డి.

Also Read : Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Frequently Asked Questions

రోమాంచకం సినిమాలో ప్రధాన నటీనటులు ఎవరు?

'మేమ్ ఫేమస్' ఫేం సుమంత్ ప్రభాస్ హీరోగా, '8 వసంతాలు' ఫేమ్ అనంతిక సానిల్ కుమార్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రోమాంచకం సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు మరియు దర్శకత్వం వహిస్తున్నారు?

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

రోమాంచకం సినిమా ఏ జానర్‌కు చెందినది?

ఇది ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ప్రేమ, హాస్యం, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని గ్లింప్స్ ద్వారా తెలుస్తుంది.

రోమాంచకం గ్లింప్స్‌పై ప్రభాస్ ఎలా స్పందించారు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్లింప్స్‌ను ప్రశంసించారు. తన ఇన్‌స్టా స్టోరీలో వీడియో పోస్ట్ చేసి, సందీప్ వంగా మరియు సుమంత్ ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget