News
News
వీడియోలు ఆటలు
X

Chiranjeevi: అద్భుతం చూశా... ఆ ఇద్దరికీ మంచి భవిష్యత్తుంది, మెచ్చుకున్న మెగాస్టార్ చిరు

అద్భుతం సినిమాను మెగాస్టార్ చిరు చూసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

FOLLOW US: 
Share:

రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్ గా పరిచయమైన సినిమా అద్భుతం. తేజా సజ్జా హీరోగా చేసిన ఈ మూవీ హాట్ స్టార్ డిస్నీలో విడుదలైంది. ఈ సినిమాకు దాదాపు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరు కూడా అద్భుతం సినిమాను చూసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఈతరం సినిమా. తేజా సజ్జా, శివాని నటన చాలా బాగుంది. వారిద్దరికీ మంచి భవిష్యత్తుంది. టీమ్ అంతటికీ కంగ్రాట్యులేషన్స్’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. తన ట్వీట్ తో అద్భుతం యూనిట్ కు ఎంతో ఆనందాన్ని పంచారు చిరు. ఈ ట్వీట్ కి శివాని థ్యాంక్స్ చెబుతూ రీ ట్వీట్ చేసింది. 

కాలం కాన్సెప్ట్ తో...
టైమ్ పీరియడ్ కాన్సెప్ట్ తో వచ్చిన మరో సినిమా అద్భుతం. అంతకుముందు ప్లేబ్యాక్, కుడిఎడమైతే వెబ్ సిరీస్ లు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు అద్భుతం కూడా కాలం కాన్పెప్ట్ తో వచ్చి అందరినీ అలరిస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగేళ్ల టైమ్ గ్యాప్ తో నడిచే ఇద్దరు వ్యక్తులను, ఒకే కథలో జోడించి తెరకెక్కించారు. మధ్యలో కాస్త హాస్యాన్ని, ఉత్కంఠను కూడా యాడ్ చేశారు. సినిమా పేరుకు తగ్గట్టు అద్భుతంగా లేకపోయినా... నిరాశ పరచదు. ఒకసారి చూసేట్టుగానే ఉంది ఈ మూవీ.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 23 Nov 2021 12:33 PM (IST) Tags: chiranjeevi Shivani Rajasekhar Adbhutam Movie Megastar Chiru అద్భుతం

సంబంధిత కథనాలు

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

టాప్ స్టోరీస్

నేను చూడలా- నేను వినలా..! హాట్ టాపిక్ గా మంత్రి జోగి రమేష్ కామెంట్స్

నేను చూడలా- నేను వినలా..! హాట్ టాపిక్ గా మంత్రి జోగి రమేష్ కామెంట్స్

IND VS AUS: ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా - భారత్ ముందు 444 పరుగుల లక్ష్యం!

IND VS AUS: ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా - భారత్ ముందు 444 పరుగుల లక్ష్యం!

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

IND VS AUS: నాలుగో రోజు లంచ్‌కు భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా - భారత్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే!

IND VS AUS: నాలుగో రోజు లంచ్‌కు భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా - భారత్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే!