News
News
వీడియోలు ఆటలు
X

Brahmamudi May 18th: చెల్లిని తప్పుగా అర్థం చేసుకున్న స్వప్న- ఇంట్లో చిచ్చు రాజేసిన రుద్రాణి

స్వప్న, రాహుల్ రాజ్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

రాజ్ వాళ్ళు చూడకుముందే స్వప్నని రాహుల్ కారులో ఎక్కించుకుని తీసుకుని వెళతాడు. ఈసారి చూసిందంటే రాజ్ తో డైరెక్ట్ గా వెళ్ళి చెప్పినా చెప్తుందని అనుకుంటాడు. అప్పుడే స్వప్న రాజ్ వాళ్ళని చూస్తుంది. తను మాట్లాడాలని అంటుంది. కానీ రాహుల్ మాత్రం ఇప్పుడు కాదు నిన్ను బ్యాడ్ చేసి తను మంచిదని అనిపించుకుంది లేకపోతే రాజ్ తనని షాపింగ్ కి ఎందుకు తీసుకొస్తాడని నమ్మిస్తాడు. రుద్రాణి కావాలని అపర్ణ దగ్గరకి వచ్చి కొత్త కోడలు ఇంట్లో కనిపించడం లేదని అంటుంది. ధాన్యలక్ష్మి ఆవేశంగా వచ్చి ఉండదు కావ్య కనిపించడం లేదని అనగానే అందరికీ సమాధానం అర్థం అయ్యింది, నువ్వే కాదు రాజ్ కూడా కారణమని చెప్తుంది. తను ఎక్కడికి వెళ్ళినా తప్పే ప్రతిరోజూ నీ వల్ల అవమానాలు జరుగుతూ ఉంటే ఇంకా ఎక్కడ ఉంటుంది నీ అధికారానికి నేను అలవాటు పడినట్టు కోడలు అలవాటు పడలేదని ఆవేశంగా మాట్లాడుతుంది.

Also Read: నందు స్త్రీలోలుడని లాస్య పుకార్లు- పంతులు తిక్క కుదుర్చి మాస్టర్ ప్లాన్ వేసిన దివ్య

కావ్య వెళ్లిపోయే అమ్మాయి కాదు అత్తింటికి తలవంపులు తెచ్చే అమ్మాయి కాదని ఇంద్రాదేవి అంటుంది. లేదు కావ్య వెళ్ళి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దుగ్గిరాల వంశానికి చెడ్డ పేరు కదా అని రుద్రాణి వాళ్ళని మరింత భయపెడుతుంది. కావ్య రాజ్ కి టిఫిన్ పెట్టబోతుంటే ఆఫీసులో ఒకమ్మాయి వచ్చి నగ డిజైన్ చూపిస్తుంది. అది చూసి రాజ్ తనని అరుస్తాడు. కావ్య ఆ డిజైన్ చూడబోతుంటే రాజ్ తీసుకొనివ్వకుండా లాగేసుకుంటాడు. కావ్య భర్తకి టిఫిన్ పెట్టబోతుంటే శుభాష్ వస్తాడు. మీటింగ్ ఉందని అనేసరికి రాజ్ తినకుండానే వెళ్ళిపోతాడు. రాజ్ తిట్టిన అమ్మాయి దగ్గరకి వెళ్ళి కావ్య మాట్లాడుతుంది. తనే డిజైన్ వేసి ఇప్పుడు వెళ్ళి చూపించు నచ్చుతుందని చెప్తుంది.

రాహుల్: నేను ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అదే జరిగింది. అంతా నీ వల్లే. మన ప్లాన్ నాశనం చేశావ్. మన పెళ్లి పెటాకులు చేశావ్

స్వప్న: నేనేం చేశాను

రాహుల్: మన పెళ్లి ఎప్పటికీ జరగదు. తొందరపడి నువ్వు చేసిన పని వల్ల ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఇంట్లో పెద్ద గొడవ అయింది నీ తొందరపాటు వల్ల. రాజ్ నిన్ను మోసగత్తె అనుకుంటున్నాడు. నీ మంచిమనసు గురించి ఎంత చెప్పినా నమ్మడం లేదు. ఇంట్లో అందరూ కాదన్న నిన్నే చేసుకుంటానంటే పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో నాకు చోటు ఉండదట. గొప్ప ఇంటికి కోడలు కావాలనే నీకోరిక నాశనం అయ్యింది దీనికి కారణం నీ చెల్లి కావ్య. నీ గురించి రాజ్ కి ఉన్నవీ లేనివి చెప్పింది. నన్ను ప్రేమించినందుకు నువ్వు పడిన అవమానాలు చాలు. ఈ జన్మకి నీ జ్ఞాపకాలతో బతికేస్తాను

స్వప్న: నిన్ను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను

Also Read: ఆదర్శ్ రాకపోతే తనే కోడలికి రెండో పెళ్లి చేస్తానన్న భవానీ- తండ్రి నిర్ణయంతో షాక్లో ముకుంద

రాహుల్: మన పెళ్లికి అందరూ ఒప్పుకున్న నీ చెల్లి ఒప్పుకోదు. నువ్వు తనకన్నా అందంగా ఉంటావాని, తెలివైన దానివని పెత్తనం నీకే ఇస్తారని మీ చెల్లి అడ్డుపడి నీ భవిష్యత్ నాశనం చేస్తుంది

రాజ్ వాళ్ళకి కావ్య టిఫిన్ పెడుతుంది. లొట్టలేసుకుంటూ లాగిస్తాడు. డిజైన్ తీసుకొచ్చి ఆ అమ్మాయి మళ్ళీ చూపిస్తుంది. అది చూసి రాజ్ బాగుందని మెచ్చుకుంటాడు. ఆ అమ్మాయి కావ్యకి మెల్లగా థాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది. రాజ్ కడుపు నిండా తిన్నాడని సంతోషపడుతుంది.  

Published at : 18 May 2023 08:16 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial May 18th Episode

సంబంధిత కథనాలు

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

టాప్ స్టోరీస్

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Tirupati News : శ్రీవారి సేవలో బీజేపీ అగ్రనేతలు - కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

Tirupati News :  శ్రీవారి  సేవలో బీజేపీ అగ్రనేతలు -  కాళహస్తి బహిరంగసభకు భారీ ఏర్పాట్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

జగన్‌ను చూసి నేర్చుకో- చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ సెటైర్లు

Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌లో బాబాయ్ పవర్‌ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?

Pawan Kalyan At Varun Tej Lavanya : అబ్బాయ్ ఎంగేజ్‌మెంట్‌లో బాబాయ్ పవర్‌ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?