News
News
X

Box-Office Fight: బాక్సాఫీస్ బరిలో మాజీ ప్రేమికుల సమరం... ఎవరైనా వెనక్కి తగ్గుతారా?

నెక్స్ట్ ఇయర్ కాదు, ఆ తర్వాత ఇయర్ సంగతి ఇది. బాక్సాఫీస్ దగ్గర మాజీ ప్రేమికుల సినిమాలు పోటీ పడనున్నాయి. ఎవరి సినిమా అయినా వెనక్కి వెలుతుందేమో చూడాలి. 

FOLLOW US: 

దీపికా పదుకోన్ ఇప్పుడు ర‌ణ్‌వీర్ సింగ్ భార్య‌. వీళ్లిద్దరి వివాహమై మూడేళ్లు. పెళ్లికి ముందు ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో దీపికా పదుకోన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత స్నేహితులుగా ఉన్నారు. కలిసి సినిమాలు చేశారు. ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2023లో కూడా ఒకే రోజున కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే... కలిసి కాదు. విడి విడిగా! వేర్వేరు సినిమాలతో! బాక్సాఫీస్ బరిలో మాజీ ప్రేమికులు ఇద్దరి సినిమాలు పోటీ పడనున్నాయి.

View this post on Instagram
 
A post shared by Shraddha ✶ (@shraddhakapoor)

హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటిస్తున్న సినిమా 'ఫైటర్'. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా 2023 జనవరి 26న విడుదల చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీకి ర‌ణ్‌బీర్‌ కపూర్ సినిమాను విడుదల చేయనున్నట్టు దర్శక - నిర్మాతలు వెల్లడించారు. ర‌ణ్‌బీర్‌ కపూర్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు లవ్ రంజన్ ఓ సినిమా రూపొందించనున్నారు. ఇందులో బోనీ కపూర్, డింపుల్ కపాడియా కూడా నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఆ సినిమాను జనవరి 26, 2023లో విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. హృతిక్ వర్సెస్ ర‌ణ్‌బీర్‌... ర‌ణ్‌బీర్‌ వర్సెస్ దీపికా... అన్నమాట. విడుదలకు ఇంకా చాలా టైమ్ ఉంది. అందువల్ల, ఎవరి సినిమా అయినా వెనక్కి వెలుతుందేమో చూడాలి.

Also Read: చర్చలకు నాలుగేళ్లు... చిత్రీకరణకు మూడేళ్లు... విడుదలకు 50 రోజులు!
Also Read: స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న తమిళ హీరో... తనకు సపోర్ట్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి
Also Read: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 07:02 PM (IST) Tags: deepika padukone Shraddha Kapoor Ranbir Kapoor Hrithik Roshan

సంబంధిత కథనాలు

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

Bigg Boss 6 telugu: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

Bigg Boss 6 telugu: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

టాప్ స్టోరీస్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!