Bigg Boss 5 Telugu: నువ్వు ఫర్‌ఫెక్ట్ అయితే ముందు స్టార్ట్ చేయ్.. షన్నుతో సన్నీ, టాప్-1 ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5కి శుభం కార్డ్ పడేందుకు కౌంట్ డౌన్ మొదలైంది. కేవలం రెండు వారాలే మిగిలి ఉండడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ అంతకుమించి అన్నట్టు సాగినట్టే తెలుస్తోంది.

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభంలో కన్నా షో ముగిసే సమయం వచ్చేసరికి బుల్లితెర ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు అందరి చూపూ టాప్ 5 ఎవరనే. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసులో నెగ్గి శ్రీరామచంద్ర టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. దీంతో మిగిలిన ఆ నలుగురు ఎవ్వరన్నదే డిస్కషన్. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌస్ లో ఆరుగులు సభ్యులు ఉన్నారు. శ్రీరామచంద్ర, సన్నీ, షణ్ముక్, మానస్, సిరి, కాజల్. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. అప్పుడు ఫైనల్స్ లో ఐదుగురు నిలుస్తారు. దీంతో ఈ వారం వెళ్లిపోయేదెవరన్నదే ఆసక్తికర చర్చ. ఈ రోజు సోమవారం కావడంతో నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ ఓ లెక్క..ఇప్పుడు మరోలెక్క అన్నట్టు ఆఖరి వారం వరకూ  నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటి సభ్యుడు ఇద్దర్ని నామినేట్ చేస్తూ వచ్చారు. అయితే ఆఖరి వారం ఎవరి ప్లేస్ ఏంటో వాళ్లే డిసైడ్ చేసుకోవాలన్నారు బిగ్ బాస్. అందుకు సంబంధించిన ప్రోమో ఇక్కడుంది.

అసలు ఆట ఇప్పుడే మొదలవుతోంది అంటూ మొదలైన ప్రోమో... ఒకటి నుంచి ఆరు వరకూ ర్యాంకులను మీరు డిసైడ్ చేసుకుని ఆ నంబర్ల వెనుక నిలబడమని చెప్పారు బిగ్ బాస్. సన్నీని ఇష్టపడే వ్యక్తి సన్నీ ఫస్ట్ ఉండాలనుకుంటారు.... షణ్ను ఇష్టపడే వ్యక్తి షణ్ను ఉండాలనుకుంటారు. నంబర్ వన్ పై తానుంటా అంటూ సన్నీ నవ్వులు పూయించాడు. ఈ సందర్భంగా కాజల్-సన్నీ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఒక్కొక్కరం ర్యాంకింగ్స్ ఇద్దాం అని కాజల్ అనగానే... ఎవరికి వాళ్లు ఫ్రెండ్స్ పేర్లు చెప్పుకుంటారు... మరి శ్రీరామ్ సంగతేంటని కామెడీ చేశాడు సన్నీ. ఆ తర్వాత ఇంటి సభ్యులంతా ఎవరు అనుకుంటున్న నంబర్లు వారికి కేటాయించారు. ఓవరాల్ గా తెలిసిన విషయం ఏంటంటే వీజే సన్నీ మొదటి స్థానంలో,  రెండో ర్యాంకులో షణ్ముఖ్ జస్వంత్,  మూడో స్థానంలో ఆర్జే కాజల్, నాలుగో స్థానంలో శ్రీరామ చంద్ర, ఐదో స్థానంలో మానస్, ఆరో స్థానంలో సిరి హన్మంత్ నిలిచారట. అయితే  టాస్క్ తర్వాత బిగ్ బాస్ అందర్నీ నామినేట్ చేసి షాకిచ్చాడట. టికెట్ టు ఫినాలే గెలిచిన శ్రీరామ చంద్ర తప్ప.  అంటే ఈ వారం నామినేషన్లో ఉన్న సభ్యులు మానస్, కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, సన్నీ. ఈ వీకెండ్  ఎవరు ఎలిమినేట్ అవుతారో..టాప్ 5లో నిలిచేదెవరో వెయిట్ అండ్ సీ.
Also Read: భీమ్... భీమ్... కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ చూశారా?
Also Read: రామారావుగా థియేటర్లలోకి రవితేజ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: హీరోయిన్‌కు రంగు తెచ్చిన స‌మ‌స్య‌... దాన్నుంచి బయట పడటం కోసం!
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: బైక్ ఫైట్, టార్చర్ సీక్వెన్స్.. 'పుష్ప'లో కేక పెట్టించే సీన్స్ ఇవే..
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 06 Dec 2021 03:28 PM (IST) Tags: Kajal Bigg Boss Telugu season 5 manas Shanmukh Siri Sunny Sriram Who Is The Number One

సంబంధిత కథనాలు

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!

Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

CM KCR On Dalit Bandhu: దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేయండి - అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

KKR Vs LSG Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో - రెండో స్థానం కావాలంటే గెలవాల్సిందే!

KKR Vs LSG Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో - రెండో స్థానం కావాలంటే గెలవాల్సిందే!

Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?

Vishwak Sen: కొత్త కారు కొన్న విశ్వక్ సేన్ - రేటు ఎంతంటే?

Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?

Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?