అన్వేషించండి

Bigg Boss 9 Agnipariksha: 'ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చిన నీకు అంత సీన్ లేదు' - ఆ కామెంట్‌పై కంటెస్టెంట్‌కు నవదీప్ సారీ

Navdeep: బిగ్ బాస్ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ శ్రీజకు జడ్జ్ నవదీప్ సారీ చెప్పారు. ఓ ఎపిసోడ్‌లో ఆమె టాస్క్ అన్ ఫెయిర్ అంటూ హ్యాండ్ రెయిజ్ చేయగా అలా ఎందుకు చేశారంటూ ఫైర్ అయ్యారు.

Navdeep Apologise Bigg Boss 9 Contestant Srija: బిగ్ బాస్ అగ్ని పరీక్ష రోజు రోజుకూ హీట్ పెంచేస్తోంది. టాప్ 15 కంటెస్టెంట్స్‌లో చోటు దక్కించుకునేందుకు ప్రస్తుతం 'డూ ఆర్ డై' పోటీ నిర్వహిస్తున్నారు. జడ్జెస్ నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ఒక్కొక్కరిగా డిఫరెంట్ టాస్కులు ఇస్తూ ఆ సీట్స్ ఫిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీజకు నవదీప్ సారీ చెప్పారు.

సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ శ్రీజపై నవదీప్ మాట తూలారు. ఓ గేమ్ అన్ ఫెయిర్ అంటూ ఆమె హ్యాండ్ రెయిజ్ చేయగా... ఆమెను స్టేజీ మీదకు పిలిచి... 'అది అన్ ఫెయిర్ అని నువ్వు ఎలా చెప్తావ్. ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చిన నీకు అంత సీన్ లేదు. ఇది తప్పు. నేను మామూలుగా చెప్తున్నా. అక్కడ ఇలా ఉండదు. ఇక ఛాన్స్ లేదు. వెళ్లి కూర్చో.' అంటూ కామెంట్ చేశారు.  దీనిపై విమర్శలు రాగా తన ఇన్ స్టా స్టోరీ సారీ చెబుతూ పోస్ట్ పెట్టారు.

సున్నిత మనసులకు సారీ

'ఊరి నుంచి వచ్చి' అన్న మాటకు ఫీలైన సున్నితమైన మనసులకు ప్రేమతో సారీ చెబుతున్నా అంటూ నవదీప్ పోస్ట్ చేశారు. 'ప్రేమతో సారీ చెబుతున్నా. కుదిరితే క్షమించండి. ఐ లవ్యూ' అంటూ హార్ట్ సింబల్ ఎమోజీతో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది.
Bigg Boss 9 Agnipariksha: 'ఊపుకుంటూ ఊరి నుంచి వచ్చిన నీకు అంత సీన్ లేదు' - ఆ కామెంట్‌పై కంటెస్టెంట్‌కు నవదీప్ సారీ

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar Telugu (@jiohotstartelugu)

Also Read: బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 5 రివ్యూ... టాప్ 15 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే - ఆడియన్స్ ఓట్ల ద్వారా ఇంట్లోకి... కేతమ్మకి క్రిష్ అవకాశం

అసలేం జరిగిందంటే?

టాప్ 15లో ప్లేస్ కోసం 17 మంది కంటెండర్స్ మధ్య పోటీ జరుగుతుండగా యాంకర్ శ్రీముఖి కల్కి, షాకిబ్ మధ్య ఓ టాస్క్ ఇచ్చారు. తెలిసిన వారికి ఫోన్ చేసి టాస్క్ అని చెప్పకుండా ఎక్కువ అమౌంట్ అకౌంట్‌లో వేయించుకోవాలంటూ ఇద్దరికీ వేర్వేరుగా చెప్తూనే టాస్క్ ఇచ్చారు. షాకిబ్ కన్ఫ్యూజ్ అయ్యి రూ.60 వేలు వేయించుకోగా... కల్కి ఫస్టే రూ.90 వేలు రప్పించుకున్నారు. దీంతో ఆమెను టాప్ 15లోకి చేర్చారు జడ్జెస్. ఇది అన్ ఫెయిరా అని అడగ్గా శ్రీజ హ్యాండ్ రెయిజ్ చేశారు.

దీనిపై నవదీప్ ఆమెకు క్లాస్ పీకారు. 'షాకిబ్ కన్ఫ్యూజ్ అయినా నేను చెప్పాను. అతనికి మరో ఛాన్స్ కూడా ఇచ్చాం. అది అన్ ఫెయిర్ అని నువ్వెలా చెప్తావ్. ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చిన నీకు అంత సీన్ లేదు. వెళ్లి సీట్లో కూర్చోండి.' అంటూ ఫైర్ అయ్యారు. ఈమాత్రం దానికి నన్ను ఎందుకు పిలిచారు? అని శ్రీజ ప్రశ్నిస్తే... 'అందరికీ తెలియాలి కదా' అంటూ ఆన్సర్ ఇచ్చారు నవదీప్. ఈ కామెంట్స్‌పై విమర్శలు వ్యక్తం కాగా నవదీప్ సారీ చెబుతూ ఇన్ స్టా పోస్ట్ చేశారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Krishnudu: పెళ్ళైన ఏడాది వరకు ఇంట్లో చెప్పలేదు... భార్యకు లంచ్ బాక్స్ కట్టిచ్చాడు... కృష్ణుడు లైఫ్‌లో సీక్రెట్స్
పెళ్ళైన ఏడాది వరకు ఇంట్లో చెప్పలేదు... భార్యకు లంచ్ బాక్స్ కట్టిచ్చాడు... కృష్ణుడు లైఫ్‌లో సీక్రెట్స్
Supritha Naidu: 'బిగ్ బాస్ 10'లో వైల్డ్ కార్డు ఎంట్రీ... డెసిషన్ ఎవరిదంటే? - క్లారిటీ ఇచ్చిన సుప్రీత
'బిగ్ బాస్ 10'లో వైల్డ్ కార్డు ఎంట్రీ... డెసిషన్ ఎవరిదంటే? - క్లారిటీ ఇచ్చిన సుప్రీత
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మైండ్‌బ్లాంక్ అయ్యే ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్.. చైత్ర ఎలిమినేట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మైండ్‌బ్లాంక్ అయ్యే ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్.. చైత్ర ఎలిమినేట్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చరణ్ ఎలిమినేట్.. చివరి మాటలతో ఏడిపించేశాడుగా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చరణ్ ఎలిమినేట్.. చివరి మాటలతో ఏడిపించేశాడుగా!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget