అన్వేషించండి

Bigg Boss 6 Telugu: ఇచ్చిందే ఫిజికల్ టాస్కు, ఇక ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారు?

Bigg Boss 6 Telugu: ఫిజికల్ టాస్కు ఇచ్చాక ఫిజికల్ గా ఆడకుండా ఉండలేరు. కానీ ఎందుకో కొంతమంది ఇంటి సభ్యులు అదే మాట్లాడుతున్నారు.

Bigg Boss 6 Telugu: గీతూ వెళ్లిపోతే బిగ్‌బాస్ సీజన్ 6 ఇక ఏముంటుందిలే అనుకున్నారు చాలా మంది. కానీ ఆమె లేకపోయినా ఆట బాగానే సాగుతోంది. ఫిజికల్ టాస్కుల్లో మిగతా ఇంటిసభ్యులు ఇరగదీస్తున్నారు. నేటి ప్రోమోలో ఇనాయ, శ్రీసత్య ఏడుస్తూ కనిపించారు. శ్రీసత్య ఎందుకు ఏడ్చిందో తెలియదు కానీ ఇనాయ మాత్రం కెప్టెన్సీ కంటెండర్ల రేసు నుంచి తప్పుకున్నందుకు ఏడ్చింది. ఇనాయ తండ్రితో మాట్లాడుతూ కెప్టెన్ కంటెండర్ కూడా కాలేక పోయాను. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు రెండో లెవెల్ పోటీ పెట్టారు బిగ్ బాస్. ఆ టాస్కు పేరు ‘నాగమణి’. ఇందులో భాగంగా నలుగురు సభ్యులు నాగమణులను కాపాడుతుంటే, నలుగురు సభ్యులు వాటిని వారి నుంచి లాక్కుని తమ దగ్గర పెట్టుకోవాలి. రేవంత్, బాలాదిత్య, రాజశేఖర్, మెరీనా, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా ఈ ఆటలో కనిపించారు. నాగమణులు ఉన్న ట్రేను రేవంత్, రాజశేఖర్, మెరీనా కాపాడుతూ కనిపించారు. 

వారి నుంచి నాగమణులను లాగేసేందుకు మిగతా టీమ్ వాళ్లు ప్రయత్నించారు. ఆ ట్రేల్లోంచి నాగమణులను దొంగిలించడం మొదలుపెట్టారు. రేవంత్ వచ్చిన వాళ్లని తోసేయడంతో కీర్తి, ఆదిరెడ్డి చాలా సీరియస్ అయిపోయారు. మీరు తోసేయకండి, ఫిజికల్ అవ్వకండి అంటూ అరవడం మొదలుపెట్టారు. అంటే వాళ్లు నాగమణులను దొంగలిస్తుంటే చూస్తూ ఊరుకోమనా? నిజానికి బిగ్బాస్ ఇచ్చిందే ఫిజికల్ టాస్కు. ఇక ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారు?

రేవంత్, కీర్తి తిట్టుకుంటూ, కసురుకుంటూ కనిపించారు. రేవంత్ ఫిజికల్ గా ఆడడం చేతకాక ఇలా ప్రతిసారి ఫిజికల్ అవ్వకు అని నన్ను అంటున్నారు అని అరిచాడు. దమ్ముంటే ఆడండి అంటూ సవాలు చేశాడు. ఇక ఈ టాస్కు ముగిసే సమయానికి నిచ్చెన టీమ్ గెలిచినట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ కంటెండర్లుగా రేవంత్, మెరీనా, శ్రీసత్య, బాలాదిత్య, రాజశేఖర్ ఉన్నట్టు సమాచారం. వీరికి కెప్టెన్సీ పోటీ పెట్టబోతున్నారు  బిగ్ బాస్. ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరవుతారో చూడాలి. 

ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్

వీరిలో మెరీనా, వాసంతి, ఫైమాలలో ఒకరు వెళ్లే అవకాశాల అధికంగా ఉన్నాయి. మిగతా వాళ్లందరికీ ఫ్యాన్ బేస్ బాగా ఉంది. ఈ ముగ్గురికే పెద్దగా లేదు. మెరీనా, వాసంతి తమ డీసెంట్ ప్రవర్తనతో ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఫైమా మాత్రం కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆమె గీతూ గ్యాంగ్ తో కలిశాకే ఆమెకు నెగిటివ్ పేరు అధికంగా వచ్చింది. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనా వేయడం కష్టమే.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Telangana Cabinet: ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ - సమావేశంలో దేనిపై చర్చిస్తారంటే?
Karimnagar: బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
బైక్ రైడింగ్ తెలుసా? - విదేశాల్లో ఉద్యోగావకాశాలు, జీతం ఎంతంటే?
Embed widget