అన్వేషించండి

Bigg Boss 7 Promo : ఇన్ని వారాలు ఎలా ఉండగలిగావు అని ప్రశ్నించిన శ్రీకాంత్ - నరకంగా ఉంది, తలుపు తీస్తే వెళ్లిపోతానన్న శివాజీ!

Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో 'కోట బొమ్మాలి PS' మూవీ టీమ్ సందడి చేసింది.

Bigg Boss 7 Sunday Promo : బిగ్ బాస్ హౌస్ లో సండే అంటే ఫన్ డే అనే విషయం తెలిసిందే. సండే ఎపిసోడ్ లో సరదా ఆటలతోపాటు సెలబ్రిటీ గెస్ట్ లు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 7 నవంబర్ 19 సండే ఎపిసోడ్ కు సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో 'కోటబొమ్మాలి PS' మూవీ టీం బిగ్ బాస్ వేదికపై సందడి చేసింది. మూవీ టీమ్ నుంచి సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ షోకి హాజరయ్యారు. ఇక ఒకసారి ప్రోమోని పరిశీలిస్తే.. రాహుల్ విజయ్, శివాని డాన్స్ తో ప్రోమో స్టార్ట్ అయింది.

సినిమా గురించి శ్రీకాంత్ ని నాగార్జున అడగగా.." కోటబొమ్మాలి PS క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం. ఇక్కడ మేము ముగ్గురం పోలీసులు. ఈ సినిమాలో  పోలీసులు పోలీసులనే ఛేజ్ చేస్తారు. అది ఎందుకు? ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి" అని శ్రీకాంత్ అన్నారు. 'మీరు బిగ్ బాస్ చూస్తారా?' అని అడిగితే అందుకు శ్రీకాంత్.." నేను ఫస్ట్ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదు" అని చెప్పారు. 'మీకు హుషారు రావాలని నాతో పాటు ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాను. వాళ్లని చూపించనా? శివాజీకి అయితే క్లోజ్ ఫ్రెండ్' అని నాగార్జున హౌస్ మేట్స్ తో చెబుతూ సెలబ్రిటీ గెస్ట్ లను పరిచయం చేశారు.

దాంతో శ్రీకాంత్ హౌస్ మేట్స్ అందరికి హాయ్ చెబుతూ.. శివాజీ కొంచెం పక్కకు రా అబ్బా అని చెబితే శివాజీ పక్కకు వస్తారు. దాంతో ఎలా ఉండగలిగావు ఇన్ని వారాలు? అని శ్రీకాంత్ శివాజీని అడగగా, మండే రోజు లెగుస్తాం. మండే తర్వాత అని చెబుతుండగా మధ్యలో నాగర్జున శివాజీ శ్రీకాంత్ కి తేలియంది ఏం లేదు అని అన్నారు. ఏడు సీజన్ లలో ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వలేదు. శివాజీ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. చాణక్యుడు, ఇప్పుడు చంద్రగుప్తుడు కూడా అయ్యాడు మళ్ళీ" అంటూ శ్రీకాంత్ శివాజీ గురించి చెప్పాడు.

ఆ తర్వాత.." బాబు నువ్వు లక్కు లేదు, నాకు లక్కు లేదు అనే ఫీలింగ్ మాత్రం మైండ్ లో పెట్టేసుకున్నావ్. ఫస్ట్ కష్టపడు ఆటోమేటిగ్గా నీ పక్కకు వచ్చి చేరుతుంది" అని అమర్ గురించి, "శోభా శెట్టి ఒక ఫైర్ క్రాకర్ సూపర్బ్" అంటూ శోభాని మెచ్చుకున్నాడు. 'సార్ వీళ్లు ఎవరూ? దేనికి వచ్చారు అది తెలియలేదు అంటూ శివాజీ చెప్పడంతో.." నిన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చాం. చాలా రోజులైంది" అంటూ శ్రీకాంత్ శివాజీ తో సరదాగా అంటుండగా వాళ్లు వచ్చింది కోటబొమ్మాలి పిఎస్ ప్రమోషన్ కోసం అని నాగర్జున చెప్పారు.

"శ్రీకాంత్ అన్నని జిమ్ లో చూసి మీరే చిన్న శివాజీ అన్న పెద్ద అనుకున్నాను" అని అర్జున్ శివాజీ తో చెబితే.." ఇప్పుడు బయట అందరూ కూడా అదే అనుకుంటున్నారు శివాజీని నాకంటే పెద్ద అని. మీరు కూడా ఆయన్ని పెద్దయ్యని చేసేసారు కదా" అంటూ శ్రీకాంత్ బదులిచ్చారు. దాంతో శివాజీ.." తలుపు తీస్తే వెళ్ళిపోతా సర్, ఇది నరకంగా ఉంది" అని చెప్పడంతో అందరూ నవ్వేశారు. అక్కడితో ప్రోమో ఎండ్ అయ్యింది.

Also Read : రీతూ వర్మతో రిలేషన్ షిప్​పై క్లారిటీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ - అందుకే పార్టీకి వచ్చింది!

టాప్ హెడ్ లైన్స్

Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
Actress Krishi Thapanda: బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో డెడ్ బాడీ... అసలు ఏం జరిగిందంటే?
Jabardasth Faima Marriage: పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!
పెళ్ళి పీటలు ఎక్కిన జబర్దస్త్ ఫైమా... నిన్న రిజిస్టర్ ఆఫీస్‌లో, ఇవాళ హిందూ సంప్రదాయంలో!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget